Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » అలీ ట్వీట్ పై మండిపడుతున్న పవన్ ఫ్యాన్స్..కారణం?

అలీ ట్వీట్ పై మండిపడుతున్న పవన్ ఫ్యాన్స్..కారణం?

  • July 17, 2020 / 02:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అలీ ట్వీట్ పై మండిపడుతున్న పవన్ ఫ్యాన్స్..కారణం?

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను కెలికితే ఏ రేంజ్లో ఆడుకుంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా పై ట్రోల్స్ చేసినందుకు గాను.. ‘బ్రహ్మోత్సవం’ సినిమాను అంతకు మించి ట్రోల్ చేసి మహేష్ ఫ్యాన్స్ తో కూడా 3 చెరువుల నీళ్ళు తాగించారు.అప్పుడు పవన్ ఫ్యాన్స్ చేసిన ట్రోల్స్ ఇండియా వైడ్ ట్రెండ్ అయ్యాయి. సరే ఈ విషయం ఎందుకు గుర్తుచేస్తున్నాను అంటే.. ఇటీవల పవన్ కళ్యాణ్ అడ్వాన్స్ బర్త్ డే ట్యాగ్ అయిన ‘#AdvanceHBDPawanKalyan’ ను ఓ రేంజ్లో ట్రెండ్ చేసి రికార్డ్ సృష్టించారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.

ఇందులో భాగంగా కమెడియన్ అలీ కూడా ఓ ట్వీట్ వేశాడు. ‘వ్యక్తిత్వం లో నిన్ను ఓడించలేనప్పుడు,నీ కులం గుణం వర్ణం గురించి మాట్లాడుతారు…ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించిన చెదరని నీ నవ్వు కి నీ సహనానికి శిరస్సు వంచి నమస్కారాలు…@Pawankalyan🙏♥️ #AdvanceHBDPawanKalyan’ అంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు అలీ. దీనికి పవన్ ఫ్యాన్స్.. 2019 ఎన్నికల్లో అలీ ‘జనసేన’ కు కాకుండా ‘వై.ఎస్.ఆర్.సి.పి’ కి ప్రమోట్ చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.

Comedian Ali With Pawan Kalyan

‘పవన్ కళ్యాణ్ నాకు లైఫ్ ఇవ్వలేదు.. ఆయన ఇండస్ట్రీకి రాకముందే నేను స్టార్ కమెడియన్ ని’ అంటూ చేసిన కామెంట్స్ ను కూడా గుర్తు చేసుకుని ఇప్పుడు అలీ ట్వీట్ పై మండిపడుతున్నారు. ‘మిత్రద్రోహి.. రాజకీయాల కోసం రంగులు మార్చేది నువ్వు’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ‘మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు ఎత్తుకున్నా.. మేము మాత్రం నిన్ను ఎత్తుకునే సమస్యే లేదు’ అంటూ వారు మందిపడుతుండడం హాట్ టాపిక్ గా మారింది.

వ్యక్తిత్వం లో నిన్ను ఓడించలేనప్పుడు
నీ కులం గుణం వర్ణం గురించి మాట్లాడుతారు…
ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించిన చెదరని నీ నవ్వు కి నీ సహనానికి శిరస్సు వంచి నమస్కారాలు…@Pawankalyan🙏♥️#AdvanceHBDPawanKalyan

— Actor Ali (@ActorAliOffl) July 13, 2020

1

2

3

Most Recommended Video

చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ali
  • #pawan
  • #pawan kalyan

Also Read

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

trending news

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

33 mins ago
Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

1 hour ago
DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

3 hours ago
Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

3 hours ago
Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

3 hours ago

latest news

Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

54 seconds ago
INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

36 mins ago
Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

1 hour ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version