Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

  • February 23, 2026 / 04:42 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

ప్రతి ఒకరికి ఒక హై టైమ్‌ ఉంటుంది. సినిమా వాళ్లకు కూడా అలానే కెరీర్‌లో ఓ హై టైమ్‌ ఉంటుంది. ఆ సమయంలో ఏ పాత్ర చేసినా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ ఉంటుంది. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఉన్నారు కమెడియన్‌ సుదర్శన్‌. తొలినాళ్లలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన ఆయన.. ఇప్పుడు హీరో పక్కన ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌లో నటిస్తున్నాడు. అలా వరుస సినిమాలు విజయాలు అందుకోవడంతో హిట్‌ సెంటిమెంట్‌ అయిపోయారు. ఈ క్రమంలో కొన్ని సినిమాలు సరైన ఫలితాలు ఇవ్వకపోయినా ఆయన ట్రాక్‌ బాగా వర్కవుట్‌ అవుతోంది.

Sudharshan

సుదర్శన్‌ అనుకోకుండా చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. ‘అమెరికాకు దారేది’ అనే షార్ట్‌ ఫిల్మ్‌లో చూసి ‘రన్‌రాజా రన్‌’ సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత వరుస సినిమాలు చేసినా ‘కుమారి 21ఎఫ్‌’, ‘పటాస్‌’, ‘సామజవరగమన’, ‘కిష్కింధపురి’, ‘నారీ నారీ నడుమ మురారి’ మంచి పేరు తీసుకొచ్చాయి. ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళ, కన్నడ పరిశ్రమల నుండి ఛాన్స్‌లు వస్తున్నాయట. ప్రస్తుతం ‘మృత్యుంజయ్‌’, ‘గోదారి గట్టు మీద’ చిత్రాల్లో నటించారు. ఇంకొన్ని సెట్స్‌ మీద ఉన్నాయట.

మరింకేంటి వరుస సినిమాలు, హిట్లు ఇక హీరోగా చేయడమేనా? అని ఈ మధ్య సుదర్శన్‌ని అడుగుతున్నారట. దీనికి ఆయన రియాక్ట్‌ అవుతూ హీరోగా చేస్తే కమెడియన్‌గా అవకాశాలు తగ్గిపోతాయంటారు. హీరోగా చేశాక వేరే చిత్రాల్లో చిన్న పాత్రలు ఇవ్వకూడదని ఆగిపోతుంటారు. దాని వల్ల అవకాశాలు తగ్గిపోతాయి. ఇక నా కెరీర్‌ ఇప్పుడే ఊపందుకుంటోంది. అందుకే ఈ సమయంలో హీరో ప్రయత్నాలు చేయాలని అనుకోవడం లేదు అని తేల్చేశారు సుదర్శన్‌.

ఒకవేళ తాను హీరోగా చేయాలంటే అది హీరోలు చేయలేని చిన్న కాన్సెప్ట్‌ సినిమా అయి ఉండాలి. అంతే తప్ప థియేటర్స్‌లో విడుదలయ్యే మెయిన్‌ లీడ్‌ సినిమా చేయాలని లేదు. కమెడియన్‌గా అందరి హీరోలతోనూ కలిసి పని చేయాలని ఉందని క్లారిటీ ఇచ్చేశారు. అంటే ఇప్పుడు రైటర్‌లు అలాంటి ఓ చిన్న కథను ఓటీటీ కోసం రెడీ చేస్తే సుదర్శన్‌ ఓకే చేయొచ్చు.

‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sudharshan

Also Read

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

related news

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

trending news

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

40 mins ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

18 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

19 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

19 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

22 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

23 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

24 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

2 days ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version