Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Featured Stories » సర్కార్ వారి పాటలో కామెడీనే హైలెట్..!

సర్కార్ వారి పాటలో కామెడీనే హైలెట్..!

  • December 30, 2020 / 08:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సర్కార్ వారి పాటలో కామెడీనే హైలెట్..!

సర్కార్ వారి పాట సినిమాలో మహేష్ బాబు ఫుల్ పన్ చేయబోతున్నాడట. చూస్తుంటే మాస్ లుక్ ఉంది, యాక్షన్ సీన్స్ ఇరగదీస్తాయ్ అనుకుంటే, ఇప్పుడు సినిమాలో ఫుల్ కామెడీ సీన్స్ ఉన్నాయని మూవీ టీమ్ నుంచి టాక్ వినిపిస్తోంది. అసలు మేటర్ లోకి వెళ్లిపోతే, టాలీవుడ్‌ సూపర్‌ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు‌ పరుశురామ్‌ డైరక్షన్ లో తెరకెక్కుతోన్న సినిమా సర్కార్ వారి పాట. ఈ సినిమా కథ ఏంటన్నది దాదాపుగా అందరికీ తెలిసిపోయింది.

బ్యాకింగ్‌ వ్యవస్థలోని లోపాలపై రూపుదిద్దుకుంటోన్న సినిమా అని ఎప్పటినుంచో టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న టాక్ ఏంటంటే., ఈసినిమాలో సెకాండాఫే హైలెట్‌ గా నిలుస్తుందంటున్నారు చిత్రయూనిట్‌. ఎందుకంటే, సినిమా చూసే ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారట. ఎంతలా అంటే సీట్లో కూర్చోకుండా కడుపు నొప్పి పుట్టేలా పడిపడి నవ్వుకుంటారని చిత్రయూనిట్‌ చెబుతోంది. ఈ కామెడీని సీన్స్ లో మహేష్ బాబు, పోసాని, వెన్నెల కిషోర్‌, అనసూయ ఉండబోతున్నారని, వీళ్లలో ఉండే కన్ఫూజన్‌ ఆడియన్స్ కి మంచి కిక్ ఇస్తుందని చెప్తున్నారు.

మరి వీళ్లందరూ కలిసి మహేష్ తో పాటుగా ఎలా నవ్విస్తారో తెరపై చూడాల్సిందేనంటున్నారు. తమన్‌ సంగీతం అందిస్తోన్న ఈసినిమాలో హీరోయిన్‌ గా కీర్తిసురేష్‌ నటిస్తోంది. ఇక విలన్‌ గా అరవింద స్వామి పేరు వినిపిస్తున్నా చిత్రయూనిట్‌ మాత్రం అఫీషియల్‌ గా ఇంతవరకు విలన్ ఎవరు అనేది ప్రకటించలేదు. జనవరి ఫస్ట్‌ వీక్‌ నుంచి ఈసినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. అదీ విషయం

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #14 Reels Plus
  • #Ghattamaneni Sitara
  • #GMB Entertainments
  • #keerthy suresh
  • #mahesh

Also Read

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

related news

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Khaleja Re-Release Collections: ఇప్పటికీ కలెక్ట్ చేస్తున్న రీ – రిలీజ్ సినిమా!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Aditi Shankar: శంకర్‌ కూతురు.. ఆ డైరక్టర్‌ని మహేష్‌ బాబు బాడీ గార్డు అనుకుందా?

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

trending news

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

49 mins ago
Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 5వ రోజు డౌన్ అయిందిగా..!

2 hours ago
Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

4 hours ago
Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

7 hours ago
Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

7 hours ago

latest news

సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

5 hours ago
ట్రోలింగ్ గోల తప్పించుకున్న ‘పీపుల్ మీడియా’!

6 hours ago
Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

8 hours ago
Ashika Ranganath: రవితేజ సినిమాలో కీలక మార్పు..!

మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version