Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Veera Simha Reddy: రచ్చరచ్చ అంటూ థమన్ కామెంట్లు.. అలా ఉండబోతుందా?

Veera Simha Reddy: రచ్చరచ్చ అంటూ థమన్ కామెంట్లు.. అలా ఉండబోతుందా?

  • January 4, 2023 / 01:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Veera Simha Reddy: రచ్చరచ్చ అంటూ థమన్ కామెంట్లు.. అలా ఉండబోతుందా?

బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కిన వీరసింహారెడ్డి ఈ నెల 12వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ నెల 6వ తేదీన ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ కానుండగా ట్రైలర్ తోనే ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరగడం గ్యారంటీ అని ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసిన థమన్ చెబుతుండటం గమనార్హం. థమన్ ఈ సినిమా ట్రైలర్ గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ షాకింగ్ కామెంట్లు చేశారు.

ఇప్పుడే వీరసింహారెడ్డి మూవీ ట్రైలర్ ను చూశానని జనవరి 6వ తేదీన ఫైర్.. ఫైర్.. ఫైర్.. జై బాలయ్య అంటూ థమన్ కామెంట్లు చేశారు. థమన్ చేసిన పోస్ట్ కు కొన్ని గంటల్లోనే 16000కు పైగా లైక్స్ వచ్చాయి. బాలయ్య థమన్ కాంబినేషన్ కు ఇండస్ట్రీలో మంచి పేరుంది. అఖండ సినిమా సక్సెస్ సాధించడంలో థమన్ పాత్ర ఎంతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య కూడా థమన్ టాలెంట్ కు ఫిదా అయ్యారు.

వీరసింహారెడ్డి సినిమాతో థమన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ రిపీట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ ను సొంతం చేసుకోగా వీరసింహారెడ్డి సినిమా కూడా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఒంగోలులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుందనే సంగతి తెలిసిందే.

వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్యకు జోడీగా శృతి హాసన్, హనీ రోజ్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ హిట్ కాగా అతి త్వరలో ఈ సినిమా నుంచి మాస్ మొగుడు సాంగ్ రిలీజ్ కానుంది. వీరసింహారెడ్డి సినిమా రిలీజ్ తో థియేటర్ల కళకళలాడటం గ్యారంటీ అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ తోనే తమకు అసలైన సంక్రాంతి పండుగ మొదలవుతుందని కొంతమంది చెబుతున్నారు.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balayya Babu
  • #Chiranjeevi
  • #Gopichand malineni
  • #pawan kalyan

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

3 hours ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

4 hours ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

4 hours ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

1 day ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

1 day ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

1 day ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

2 days ago
Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version