Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ముగ్గురు హీరోల భారీ పోటీ!!!

ముగ్గురు హీరోల భారీ పోటీ!!!

  • October 25, 2016 / 05:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ముగ్గురు హీరోల భారీ పోటీ!!!

టాలీవుడ్ టాప్ హీరోల్లో పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, ప్రిన్స్ మహేష్ బాబువి పదిలమైన స్థానాలు….ఎంతమంది హీరోలు వచ్చినా వారి స్థానాన్ని టచ్ చేసే అవకాశం ఉండదు. ఇదిలా ఉంటే మరి ఆ ముగ్గురు హీరోల మధ్యే పోటీ ఉంటే….ఒకవేళ వస్తే..ఎలా ఉంటుందో కదా….తలచుకుంటేనే భయంకరంగా అనిపిస్తుంది కానీ ఈ ముగ్గురి బాక్స్ ఆఫీస్ పోటీ వచ్చే ఏడాది సుమ్మర్ కు షురూ కానుంది. విషయం ఏమిటంటే…పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘కాటమరాయుడా’ సినిమా వచ్చే ఏడాది మార్చ్29న విడుదల చెయ్యాలి అని డేట్ ఫిక్స్ అయ్యిపోయింది. అయితే అదే క్రమంలో పవన్ మార్చ్ 29న వస్తుంటే.. ఏప్రిల్ 28న బాహుబలి ది కంక్లూజన్ రిలీజ్ కానుంది.

ఈ రెండు భారీ చిత్రాలు విడుదల తేదీల విషయంలో ఇప్పటికే ఫైనల్ గా ఫిక్స్. కానీ.. అదే క్రమంలో మరో ఇద్దరు బడా హీరోలు సైతం బాక్స్ ఆఫీస్ ను శాసించాలని ఆలోచనతో ఏజెంట్ శివ గా మహేష్, మురుగుదాస్ కాంబినేషన్ లో వస్తుంటే….దువ్వడ జగన్నధం గా బన్నీ హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్నాడు..అయితే పవన్ కాటమరాయుడు.. బాహుబలి మధ్యలో ఓ నెల రోజుల గ్యాప్ వచ్చింది. ఒక్కో పెద్ద సినిమాకి రెండు వారాల గ్యాప్ కంపల్సరీ కాబట్టి.. ఏప్రిల్ రెండో వారంలో ఓ మూవీ విడుదలకు ఛాన్స్ ఉంది. మరి ఈ స్లాట్ ను బుక్ చేసుకునేది ఎవరనే సంగతే తేలాల్సి ఉంది. టాలీవుడ్ నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం ప్రిన్స్ కె ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు సమాచారం. చూద్దాం మరి మన బాక్స్ ఆఫీస్ ఫైట్ ఎలా ఉండబోతుందో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #mahesh
  • #pawan
  • #pawan kalyan

Also Read

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

related news

Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

trending news

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

17 hours ago
LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

1 day ago
LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

1 day ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

1 day ago
Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

2 days ago

latest news

ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

38 mins ago
Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

2 days ago
Shruti Hassan : కూతురి పెళ్లి కోసం వేట మొదలు పెట్టిన కమల్ హాసన్.. శృతి ఏమంటుందంటే?

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version