Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Mega Family: పవన్ తో కలిపి మెగా ఫ్యామిలీలో ఎంతమందికి కరోనా సోకిందో తెలుసా..?

Mega Family: పవన్ తో కలిపి మెగా ఫ్యామిలీలో ఎంతమందికి కరోనా సోకిందో తెలుసా..?

  • April 19, 2021 / 02:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mega Family: పవన్ తో కలిపి మెగా ఫ్యామిలీలో ఎంతమందికి కరోనా సోకిందో తెలుసా..?

ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ భారీ స్థాయిలో విజృంభిస్తుంది. గ‌త మూడు, నాలుగు వారాలు నుండీ ఉదృతి చాలా ఘోరంగా ఉందనే చెప్పాలి. నిన్న ఒక్క రోజే 2 లక్షల 50 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఎంత కాదనుకున్నా రోజుకి లక్షకు తగ్గడం లేదు. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా దీని భారిన పడుతుండడం గమనార్హం. ఇటీవల పవన్ కళ్యాణ్ కు కూడా కరోనా సోకింది. దాంతో ఆయన అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఊపిరితిత్తుల్లో స్వల్ప ఇన్ఫెక్షన్ ఏర్పడడంతో పవన్ కండిషన్ ఆ టైములో కొంచెం క్రిటికల్ అయ్యింది కానీ.. ఇప్పుడు పర్వాలేదు అని సమాచారం. పవన్ మాత్రమే కాదు మెగా ఫ్యామిలీలో చాలా మంది కరోనా భారిన పడ్డారు. వాళ్ళు ఎవరెవరో ఓ లుక్కేద్దాం రండి :

గతంలో నాగబాబు మరియు అతని భార్య పద్మజ కు కరోనా సోకింది. అయితే త్వరగానే వీళ్ళు కోలుకున్నారు.

హీరో వరుణ్ తేజ్ కూడా కరోనా భారిన పడ్డాడు. దాంతో హోమ్ ఐసొలేషన్లో ఉండి చికిత్స పొందాడు. 4 రోజుల్లోనే కోలుకున్నాడు లెండి.

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ షూటింగ్లో జాయినయ్యే ముందు కరోనా టెస్ట్ చేయించుకోగా రిజల్ట్ పాజిటివ్ అని తేలింది. దాంతో ఆయన నాలుగు రోజులు చికిత్స తీసుకుని కోలుకున్నారు.

అల్లు అరవింద్ గారు వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ ఇటీవల కరోనా భారిన పడ్డారు. త్వరగానే కోలుకున్నారు లెండి.

Allu Aravind started new business1

ఇలా మెగా ఫ్యామిలీలో ఇప్పటివరకూ పవన్ తో కలిపి 6మందికి కరోనా సోకినట్టు స్పష్టమవుతుంది.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravindh
  • #Megastar Chiranjeevi
  • #Naga Babu
  • #pawan kalyan
  • #Varun Tej

Also Read

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

related news

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

trending news

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

‘ఓం శాంతి డిస్కో శాంతి’ – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

3 hours ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

5 hours ago
Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

5 hours ago
Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

5 hours ago
తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

23 hours ago

latest news

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

6 hours ago
ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

7 hours ago
LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

2 days ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version