Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ఎంట్రీ ఇవ్వడమే సుస్మిత కు ఈ షాక్ లు ఏంటి?

ఎంట్రీ ఇవ్వడమే సుస్మిత కు ఈ షాక్ లు ఏంటి?

  • July 25, 2020 / 04:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎంట్రీ ఇవ్వడమే సుస్మిత కు ఈ షాక్ లు ఏంటి?

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా తన తమ్ముడు చరణ్ లాగా.. నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆమె భ‌ర్త విష్ణుతో క‌లిసి ‘గోల్డ్ బాక్స్ ఎంట‌ర్ టైన్‌మెంట్స్’ అనే సంస్థను స్థాపించి మొదటి ప్రయత్నంగా పలు వెబ్ సిరీస్ లు నిర్మించడానికి రెడీ అయ్యింది సుస్మిత. మొదటి వెబ్ సిరీస్‌ ను ‘ఓయ్‌’ ఫేమ్ ఆనంద్ రంగా డైరెక్షన్లో చెయ్యడానికి రెడీ అయ్యింది. జీ5 వారితో ఒప్పందం కూడా కుదుర్చుకుందట.

తన మావయ్య అల్లు అరవింద్ ‘ఆహా’ కోసం కూడా పలు వెబ్ సిరీస్ లను నిర్మించడానికి కూడా స్క్రిప్ట్ లు వింటుంది. ఇదిలా ఉండగా.. ఈ మధ్యనే తన తల్లి సురేఖ చేతుల మీదుగా ‘ఎక్స్ ఛేంజ్ ఆఫ్ ఫైర్’ అనే టైటిల్ తో వెబ్ సిరీస్ ను ప్రారంభించింది. ప్రకాష్ రాజ్, సంపత్ లు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి.. ఇప్ప‌టికే కొన్ని ఎపిసోడ్స్ ను కూడా షూట్ చేశారట. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా..

ఈ వెబ్ సిరీస్ కోసం పనిచేస్తున్న టీమ్‌ లో ఒకరు క‌రోనాకు గురయ్యినట్టు సమాచారం. దీంతో షూటింగ్‌ ను తాత్కాలికంగా ఆపేశారట. దీంతో ఈ వెబ్ సిరీస్ కోసం పనిచేస్తున్న వారంతా క‌రోనా టెస్టులు చేయించుకుంటున్నారని తెలుస్తుంది. అటు తరువాత 14 రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని కూడా నిర్మాత సుస్మిత సూచించారట.

Most Recommended Video

40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Megastar Chiranjeevi
  • #Sushmitha
  • #Sushmitha Konidela
  • #Web Series

Also Read

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

related news

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

trending news

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

35 mins ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

1 hour ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

23 hours ago
Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Nidhhi Agerwal: నచ్చినోడు దొరకడం లేదు.. సౌత్‌ అబ్బాయి అయితే బెటర్‌: హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version