ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ “కరోనా కలిసి సహజీవనం చేయాలి” అని చెప్పినప్పుడు నవ్వుకోన్నాం కానీ.. పరిస్థితి చూస్తుంటే నిజంగానే అదే ఫాలో అవ్వాలేమో అనిపిస్తుంది. ముఖ్యంగా టాలీవుడ్ సీరియల్ ఆర్టిస్టులు నలుగురుకి కరోనా పాజిటివ్ అని తేలడంతో షూటింగులు కూడా ఆగిపోయాయి. ఇక పాపులర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కి కరోనా పాజిటివ్ అని తెలిసేసరికి టాలీవుడ్ జాగ్రత్తపడడం మొదలెట్టింది. అయితే.. ఈ కరోనా టైంలోనూ కొందరు నిర్మాతలు కక్కుర్తి పనులు ఆపలేదు.
మరి గ్యాప్ బాగా ఎక్కువచ్చిందనుకున్నారో లేక ఆత్రం తట్టుకోలేకపోయారో తెలియదు కానీ.. ఎప్పట్లానే రాసలీలలు సాగించారు. దరిద్రమో లేక వారి పాపం పండిందో తెలియదు కానీ.. వారు రాసలీలలు సాగించిన ఓ ఫేడవుట్ హీరోయిన్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో అప్పటివరకూ చాలా హుందాగా వ్యవహరించిన ఆమె సన్నిహితులు, కొందరు నిర్మాతలు ఇప్పుడు భయపడి చస్తున్నారు. ఇక్కడ వీళ్ళ భయం కరోనా వచ్చినందుకు కాదు.. వాళ్ళకి కూడా పాజిటివ్ అని కన్ఫర్మ్ అయితే తమ రాసలీలలు ఎక్కడ బయటపడతాయో అని టెన్షన్ పడుతున్నారు.
ఇకపోతే.. రీసెంట్ గా ఓ స్టార్ హీరో సినిమాలో అతిధి పాత్రలో మెరిసిన ఆ ఫేడవుట్ హీరోయిన్ మాత్రం కరోనా పాజిటివ్ వచ్చిందనే బాధకంటే.. తనను వాడుకున్న వాళ్ళు ఈ కరోనా టెన్షన్ తో భయపడుతున్నారనే ఆనందాన్నే ఎక్కువగా ఆస్వాదిస్తోంది. ప్రస్తుతం ఆమె సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంది. వ్యాధి లక్షణాలు కానీ ఎఫెక్ట్ కానీ ఎక్కువగా లేకపోవడంతో ఆమెకు హాస్పిటల్ లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పారట డాక్టర్లు.
Most Recommended Video
ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!