సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!

చెప్పాలంటే చాలా మంది ప్రేక్షకులు సినిమాల్లో హీరో, హీరోయిన్ లను మాత్రమే ఎక్కువగా చూస్తుంటారు. వాళ్ళకే అంతా ఎట్రాక్ట్ అవుతుంటారు కూడా..! అయితే కాసేపు హీరోల సంగతి పక్కన పెట్టేసి.. ఫిమేల్ క్యాస్టింగ్ గురించి మాట్లాడుకుందాం..! ఈ కోవలో ఎక్కువగా ‘హీరోయిన్స్ ను మాత్రమే అంతా అటెన్షన్ తో చూస్తుంటారు… వాళ్ళు మాత్రమే అందంగా ఉన్నట్టు కనిపిస్తారు’ అనుకుంటే పొరపాటే. కెమెరా ఫోకస్ ఎక్కువగా వాళ్ళ పైనే ఉంటుంది కాబట్టి వాళ్ళు మాత్రమే హైలెట్ అవుతుంటారు.

కానీ హీరోయిన్ల పక్కన ఉన్న ఫిమేల్ సపోర్టింగ్ రోల్స్ ను మాత్రం అంత ఫోకస్ చెయ్యరు. అయితే వాళ్లకు కూడా బుల్లితెర పై మంచి క్రేజ్ ఉంటుంది. ఉదాహరణ కు మన ‘బిగ్ బాస్’ హిమజ నే తీసుకోండి.చెప్పుకోవాలంటే ఆమె సినిమాల్లో చిన్న చిన్న పాత్రలే చేస్తుంటుంది.కానీ ఆమెకు సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక వంటలక్క.. అదేనండీ ‘కార్తీక దీపం’ లో దీపకు అయితే ఇప్పుడున్న హిమజ ఏంటి.. ఇప్పుడున్న బుల్లితెర స్టార్ హీరోయిన్లను మించే క్రేజ్ ఉందని చెప్పొచ్చు.

ఎప్పుడూ సినిమా హీరోయిన్లు మాత్రమే గ్లామర్ గా హాట్ గా కనిపిస్తారు. వాళ్లలో మాత్రమే హాట్నెస్ ఉంటుంది అనుకుంటే చాలా పొరపాటే. బుల్లితెర హీరోయిన్లు.. కూడా గ్లామర్ గా కనిపిస్తుంటారు. వాళ్లలో కూడా హాట్ నెస్ ఓ రేంజ్లో ఉంటుంది. నమ్మట్లేదా.. అయితే ఈ భామలను చూడండి.. మీరే అభిప్రాయం మార్చుకుంటారు.

1)ఐశ్వర్య పిస్సే

2)తనూజ

3) అష్మిత

4)అయేషా

5)హిమజ

6)సుకృత

7)ప్రియాంక నాల్కర్

8)సమీరా

9)అషికా పడుకొనె

10)మేఘన లోకేష్

11)నవ్య స్వామి

12)పల్లవి

13)ప్రేమి విశ్వనాథ్

14)ప్రియాంక జైన్

15)శోభా శెట్టి

16) విష్ణు ప్రియ

17)అన్షు రెడ్డి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus