Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Focus » Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇంటి నుండి కార్స్, వాచెస్ కాస్ట్ గురించి ఆసక్తికర విషయాలు!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇంటి నుండి కార్స్, వాచెస్ కాస్ట్ గురించి ఆసక్తికర విషయాలు!

  • November 30, 2022 / 09:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇంటి నుండి కార్స్, వాచెస్ కాస్ట్ గురించి ఆసక్తికర విషయాలు!

టాలీవుడ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా నుండి గ్లోబల్ స్టార్‌గా డెవలప్ అయిన ప్రభాస్ గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా కానీ అది ప్రపంచమంతా తెలిసిపోతుంది. ‘బాహుబలి’ నుండి విదేశాల్లోనూ ఫ్యాన్స్‌ని సంపాదించుకున్నారు ప్రభాస్.. ప్రస్తుతం వరుస సినిమాలతో క్షణం తీరికలేకుండా బిజీగా ఉన్నారు. వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే ప్రభాస్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది?.. తను ఉండే ఇంటి నుండి వాడే కార్ల వరకు.. ఇష్టంగా కట్టించుకున్న ఫామ్ హౌస్ నుండి చేతికి పెట్టుకునే వాచెస్ వరకు దేని రేటు ఎంత అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..

1. యూవీ క్రియేషన్స్‌లో షేర్..

ప్రభాస్ సోదరుడు ప్రమోద్, అతని స్నేహితుడు వంశీ కలిసి యూవీ క్రియేషన్స్ బ్యానర్ స్థాపించి పలు సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. ప్రభాస్‌కి ఇందులో షేర్ ఉంది. దాని నెట్ వర్త్ రూ. 300 నుండి 500 కోట్లు..

2. లగ్జీరీ హౌస్..

జూబ్లీ హిల్స్ ఏరియాలో ప్రభాస్ ఉంటున్న ఇంటి వాల్యూ అక్షరాలా రూ. 80 కోట్లు..

3. ఫామ్ హౌస్..

ప్రభాస్ తనకి నచ్చినట్టు జూబ్లీ హిల్స్ ఏరియాలోనే.. దూరంగా ఎత్తైన ప్రదేశంలో నిర్మించుకున్న ఫామ్ హౌస్ కాస్ట్ రూ. 60 – 80 కోట్లు..

4. రోల్స్ రాయిస్..

డార్లింగ్ దగ్గరున్న స్వాంకీ రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఖరీదు రూ. 8 కోట్లు..

5. లంబోర్ఘిని అవెంటడోర్..

తన దగ్గరున్న మరో స్వాంకీ లంబోర్ఘిని అవెంటడోర్ రూ. 6 కోట్లు ఉంటుంది..

6. రేంజ్ రోవర్..

ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా ఉండే రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ధర రూ. 3 కోట్లు..

7. జాగ్వార్ కార్..

డార్లింగ్ గ్యారేజ్‌లో రూ. 2.10 కోట్ల విలువ చేసే జాగ్వార్ ఎక్స్‌జెఆర్ మోడల్ కార్ కూడా ఉంది..

8. జిమ్ సెటప్..

మనోడు ఫిజిక్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో తెలిసిందే.. ఇంట్లోనే ప్రత్యేకంగా జిమ్ సెటప్ ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్విప్‌మెంట్ మొత్తం కలిపి జిమ్ సెటప్ రూ. 2 కోట్లు..

9. బీఎండబ్యూ..

ప్రభాస్ దగ్గర రూ. 70 లక్షలు విలువ గల బీఎండబ్ల్యూ ఎక్స్3 కార్ కూడా ఉంది..

10. గోల్డ్ వాచ్..

పాన్ ఇండియా స్టార్ దగ్గర కార్లతో పాటు ఖరీదైన వాచెస్ కూడా ఉన్నాయి.. వాటిలో రోలెక్స్ యాచ్ మాస్టర్ II గోల్డ్ కాస్ట్ రూ. 28 లక్షల 57 వేలు..

11. కాస్మోగ్రాఫ్ డేటోనా 18CT వాచ్..

డార్లింగ్ దగ్గరున్న రోలెెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా 18CT గోల్డ్ కేస్ వాచ్ ప్రైస్ రూ. 27 లక్షలు..

12. మరో కాస్ట్లీ వాచ్..

పలు సందర్భాల్లో ప్రభాస్ పెట్టుకున్న హబ్లాట్ బిగ్ బ్యాంగ్ సాంగ్ బ్లూ ఆల్ వైట్ వాచ్ రేటు రూ. 13 లక్షలు..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Prabhas
  • #Project K
  • #SALAAR
  • #Spirit

Also Read

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

trending news

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

3 hours ago
ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

18 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

1 day ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

1 day ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

1 day ago

latest news

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

24 mins ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

1 hour ago
Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

2 hours ago
Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

19 hours ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version