Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Court Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి..!

Court Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి..!

  • March 16, 2025 / 06:38 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Court Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి..!

నాని (Nani)   సమర్పణలో ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని (Prashanti Tipirneni) నిర్మాణంలో ‘కోర్ట్’ (Court)  అనే సినిమా వచ్చింది. ప్రియదర్శి (Priyadarshi Pulikonda)  ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకి ‘స్టేట్ వర్సెస్ నో బడీ’ అనేది ఉప శీర్షిక. ‘కథలెన్నో’ అనే పాట, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి. విజయ్ బుల్గానిన్ (Vijay Bulganin)  సంగీత దర్శకుడు. రామ్ జగదీష్ దర్శకుడు. మార్చి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు రోజుల ముందే ప్రిమియర్స్ వేయడం జరిగింది.

Court Collections:

Court Movie Review and Rating

మొదటి షోతోనే సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.దీంతో ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. హోలీ పండుగ సెలవు, వీకెండ్ వల్ల సినిమాకి బాగా కలిసొచ్చింది. రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గాయాల పాలైన సీనియర్ నటి.. ఫోటోతో క్లారిటీ..!
  • 2 Court Movie: ‘కోర్ట్’ సినిమా థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
  • 3 Dilruba: ‘దిల్ రూబా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
నైజాం 1.77 కోట్లు
సీడెడ్ 0.49 కోట్లు
ఆంధ్ర(టోటల్) 2.05 కోట్లు
ఏపీ + తెలంగాణ(టోటల్) 5.31 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా +
ఓవర్సీస్
2.20 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్) 7.51 కోట్లు(షేర్)

‘కోర్ట్’ సినిమాకు రూ.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.7.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజుల్లో ఈ సినిమా రూ.7.51 కోట్ల షేర్ ను రాబట్టింది. 2 రోజులకే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషంగా చెప్పుకోవాలి. ప్రస్తుతానికి మరో రూ.0.01 కోట్ల ప్రాఫిట్స్ తో ఉన్న ఈ సినిమా.. ఆదివారం రోజు మరింతగా కలెక్ట్ చేసి ప్రాఫిట్స్ సంఖ్య పెంచుకునే అవకాశం ఉంది. గ్రాస్ పరంగా రూ.14.60 కోట్లు కొల్లగొట్టింది.

రెండో రోజు మరింతగా పడిపోయిన ‘దిల్ రూబా’!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Court
  • #Harsh Roshan
  • #Nani
  • #Priyadarshi Pulikonda
  • #Ram Jagadeesh

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

4 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

5 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

6 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

9 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version