Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఏస్ సినిమా రివ్యూ
  • #షేక్‌ చేస్తున్న నిర్మాత ఆరోపణలు!
  • #ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌

Filmy Focus » Collections » Dilruba Collections: రెండో రోజు మరింతగా పడిపోయిన ‘దిల్ రూబా’!

Dilruba Collections: రెండో రోజు మరింతగా పడిపోయిన ‘దిల్ రూబా’!

  • March 16, 2025 / 06:37 PM ISTByDheeraj Babu
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dilruba Collections: రెండో రోజు మరింతగా పడిపోయిన ‘దిల్ రూబా’!

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ‘క’ (KA) వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ‘దిల్ రూబా'(Dilruba) తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మార్చి 14న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. విశ్వ కరుణ్ (Vishwa Karun) ఈ చిత్రానికి దర్శకుడు. ‘శివమ్ సెల్యులాయిడ్స్’, ‘సారెగమ’ ‘ఏ యూడ్లీ’ సంస్థలపై రవి, జోజో జోస్,(Jojo Jose), రాకేష్ రెడ్డి (Rakesh Reddy) సంయుక్తంగా నిర్మించారు. మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. కథ లేకుండా బాగా సాగదీశారని..అంతా పెదవి విరిచారు. దీంతో ఓపెనింగ్స్ నిరాశపరిచాయి.

Dilruba Collections:

Dilruba Movie Review and Rating

మొదటి రోజు కంటే రెండో రోజు మరింతగా ఈ సినిమా కలెక్షన్స్ డౌన్ అవ్వడం గమనార్హం. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గాయాల పాలైన సీనియర్ నటి.. ఫోటోతో క్లారిటీ..!
  • 2 Court Movie: ‘కోర్ట్’ సినిమా థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
  • 3 Dilruba: ‘దిల్ రూబా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
నైజాం 0.23 Cr
సీడెడ్ 0.11 Cr
ఉత్తరాంధ్ర 0.13 Cr
ఈస్ట్ 0.06 Cr
వెస్ట్ 0.03 Cr
గుంటూరు 0.05 Cr
కృష్ణా 0.09 Cr
నెల్లూరు 0.03 Cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.73 Cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.10 Cr
వరల్డ్ వైడ్ టోటల్ (టోటల్) 0.83 Cr (షేర్)

‘దిల్ రూబా’ చిత్రానికి రూ.8.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.9 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 2 రోజుల్లో ఈ సినిమా రూ.0.83 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.8.17 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

‘ఏజెంట్’ ఓటీటీకి వచ్చాడు.. మళ్ళీ మొదలైంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dilruba
  • #Kathy Davison
  • #Kiran Abbavaram
  • #Rukshar Dhillon
  • #Viswa Karun

Also Read

మంచు బ్రదర్స్ మధ్య ఆ ఒక్క ఇష్యు అడ్డంగా ఉందా..!

మంచు బ్రదర్స్ మధ్య ఆ ఒక్క ఇష్యు అడ్డంగా ఉందా..!

C Kalyan: ఖలేజా రిలీజ్ టైంలో ఫ్యాన్స్ ఫోన్స్ చేసి బూతులు తిట్టారు- సి.కళ్యాణ్!

C Kalyan: ఖలేజా రిలీజ్ టైంలో ఫ్యాన్స్ ఫోన్స్ చేసి బూతులు తిట్టారు- సి.కళ్యాణ్!

Rajendra Prasad: రచయితల పై రాజేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్!

Rajendra Prasad: రచయితల పై రాజేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్!

Nara Rohit: నారా రోహిత్ ను ‘ఓజి’ అప్డేట్ అడిగిన తేజు.. మేటర్ ఏంటి..!

Nara Rohit: నారా రోహిత్ ను ‘ఓజి’ అప్డేట్ అడిగిన తేజు.. మేటర్ ఏంటి..!

2024 Gaddar Awards List: 2024 ‘గద్దర్‌’ అవార్డులు ఎవరెవరికి వచ్చాయంటే?

2024 Gaddar Awards List: 2024 ‘గద్దర్‌’ అవార్డులు ఎవరెవరికి వచ్చాయంటే?

Sukumar: ఆయన డైరెక్షన్ ని నేను కాపీ కొట్టాను… ఉపేంద్ర పై సుకుమార్ కామెంట్స్ వైరల్!

Sukumar: ఆయన డైరెక్షన్ ని నేను కాపీ కొట్టాను… ఉపేంద్ర పై సుకుమార్ కామెంట్స్ వైరల్!

related news

Kiran Abbavaram: పాదాలను ముద్దాడుతూ.. గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం..!

Kiran Abbavaram: పాదాలను ముద్దాడుతూ.. గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం..!

భార్యకి సీమంతం చేసిన కిరణ్ అబ్బవరం అండ్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్!

భార్యకి సీమంతం చేసిన కిరణ్ అబ్బవరం అండ్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్!

trending news

మంచు బ్రదర్స్ మధ్య ఆ ఒక్క ఇష్యు అడ్డంగా ఉందా..!

మంచు బ్రదర్స్ మధ్య ఆ ఒక్క ఇష్యు అడ్డంగా ఉందా..!

3 hours ago
C Kalyan: ఖలేజా రిలీజ్ టైంలో ఫ్యాన్స్ ఫోన్స్ చేసి బూతులు తిట్టారు- సి.కళ్యాణ్!

C Kalyan: ఖలేజా రిలీజ్ టైంలో ఫ్యాన్స్ ఫోన్స్ చేసి బూతులు తిట్టారు- సి.కళ్యాణ్!

3 hours ago
Rajendra Prasad: రచయితల పై రాజేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్!

Rajendra Prasad: రచయితల పై రాజేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్!

3 hours ago
Nara Rohit: నారా రోహిత్ ను ‘ఓజి’ అప్డేట్ అడిగిన తేజు.. మేటర్ ఏంటి..!

Nara Rohit: నారా రోహిత్ ను ‘ఓజి’ అప్డేట్ అడిగిన తేజు.. మేటర్ ఏంటి..!

4 hours ago
2024 Gaddar Awards List: 2024 ‘గద్దర్‌’ అవార్డులు ఎవరెవరికి వచ్చాయంటే?

2024 Gaddar Awards List: 2024 ‘గద్దర్‌’ అవార్డులు ఎవరెవరికి వచ్చాయంటే?

4 hours ago

latest news

Tamannaah: దీపికా పడుకొణెను సపోర్టు చేసిన తమన్నా.. కానీ ఆమె వెర్షన్‌ వేరు!

Tamannaah: దీపికా పడుకొణెను సపోర్టు చేసిన తమన్నా.. కానీ ఆమె వెర్షన్‌ వేరు!

2 hours ago
Khaleja Re-Release: విజయ్ రికార్డుపై కన్నేసిన మహేష్ అభిమానులు!

Khaleja Re-Release: విజయ్ రికార్డుపై కన్నేసిన మహేష్ అభిమానులు!

2 hours ago
Sreeleela: శ్రీలీల తెలివైన నిర్ణయం.. కానీ..!

Sreeleela: శ్రీలీల తెలివైన నిర్ణయం.. కానీ..!

2 hours ago
Ilaiyaraaja: అంత ఆటిట్యూడ్ అవసరమా రాజాగారు..!

Ilaiyaraaja: అంత ఆటిట్యూడ్ అవసరమా రాజాగారు..!

19 hours ago
Sandeep Reddy Vanga: బాలీవుడ్ కి సందీప్ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టేగా..!

Sandeep Reddy Vanga: బాలీవుడ్ కి సందీప్ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టేగా..!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version