Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » పవన్ తో మహేష్ మల్టీస్టారర్ సాధ్యమే

పవన్ తో మహేష్ మల్టీస్టారర్ సాధ్యమే

  • April 15, 2020 / 03:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ తో మహేష్ మల్టీస్టారర్ సాధ్యమే

ఈ మధ్య స్టార్ హీరోల మధ్య ఉండే రిలేషన్ ఫ్యాన్స్ కి బాగా అర్థం అవుతుంది. సోషల్ మీడియా పుణ్యమా అని వారికి ఒక హీరో పట్ల మరో హీరోకి ఉండే అభిప్రాయం, గౌరవం స్పష్టంగా అవగతం అవుతుంది. టాలీవుడ్ లో ఫ్యాన్ వార్స్ బాగా తగ్గిపోయాయి. గతంలో ఒక హీరోకి మరొక హీరో శత్రువనే భావనలో ఫ్యాన్స్ ఉండే వారు. ఇక స్టార్స్ సైతం ఇమేజ్ క్యాలిక్యులేషన్స్, స్క్రీన్ స్పేస్ వంటి విషయాలు మరియు ఫ్యాన్స్ అభిప్రాయాలు పరిగణలోనికి తీసుకొని మల్టీస్టారర్ లు చేసేవారు కాదు.

కాలం మారడంతో ఫ్యాన్స్ మరియు హీరోలుగా కూడా అప్డేట్ అయ్యారు. నందమూరి హీరో ఎన్టీఆర్, మెగా హీరో చరణ్ కలిసి మల్టీస్టారర్ చేస్తారు అని ఎవరూ ఉహించి ఉండరు. కానీ అది ఆర్ ఆర్ ఆర్ మూవీతో సాధ్యం అయ్యింది. కాగా టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ ఉంది, అది మహేష్ అండ్ పవన్ కళ్యాణ్. దాదాపు ఒకే రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్, ఇమేజ్ కలిగిన ఈ ఇద్దరు కలిసి ఓ మల్టీ స్టారర్ చేస్తే చూడాలని మూవీ లవర్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు.

Crazy Combination Pawan Kalyan Mahesh Babu in a movie1

2018లో పవన్ సినిమాలకు టాటా చెప్పడంతో ఇది ఇక జరగని పని అనుకున్నారు. ఐతే పవన్ తాజాగా రీ ఎంట్రీ ఇవ్వగా ఆశలు చిగురించాయి. దానికి తోడు మహేష్ మెగాస్టార్ ఫ్యామిలీ కి బాగా దగ్గరయ్యాడు. ఆయన సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుకకు చిరంజీవి అతిథిగా వచ్చి సందడి చేశారు. ఇక ఆయన కొడుకు చరణ్ మహేష్ కి మంచి మిత్రుడిగా ఉన్నాడు. కాబట్టి మంచి సబ్జెక్టు తో వీరిద్దరిని కన్విన్స్ చేసి, మూవీ తెరకెక్కించడం పెద్ద సమస్యేమీ కాదనే వాదన వినిపిస్తుంది.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Mahesh Babu
  • #pawan
  • #pawan kalyan
  • #Powerstar Pawan Kalyan

Also Read

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

related news

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

trending news

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

6 hours ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

7 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

12 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

12 hours ago

latest news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

9 hours ago
King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

10 hours ago
Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

11 hours ago
NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

12 hours ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version