Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఎమ్మాన్యూల్ ను చూసి “అమ్మో” అంటున్నారు..!

ఎమ్మాన్యూల్ ను చూసి “అమ్మో” అంటున్నారు..!

  • August 14, 2017 / 10:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎమ్మాన్యూల్ ను చూసి “అమ్మో” అంటున్నారు..!

చేసింది రెండే సినిమాలు, అవి కూడా మీడియం బడ్జెట్ సినిమాలే. అయినా సరే అదృష్టలక్ష్మి ఆశీర్వదించడంతో ఏకంగా పవన్ కళ్యాణ్ సరసన నటించే అద్భుతమైన అవకాశాన్ని అందుకొంది అను ఎమ్మాన్యూల్. ఈ మలయాళ ముద్దుగుమ్మ ప్రస్తుతం మెగా ఫ్యామిలీ హీరోలతో నటించే అవకాశాలు దక్కించుకొంటూ “మెగా హీరోయిన్” మార్క్ కోసం విపరీతంగా పరితపిస్తోంది. అందుకు తగ్గట్లే పవన్ కళ్యాణ్ తర్వాత అల్లు అర్జున్ సరసన నటించే అవకాశం దక్కించుకొంది.

అయితే.. అమ్మడికి వరుస అవకాశాలు లభిస్తున్న సంతోషం వల్లనో లేక ఆఫర్లు వస్తున్నాయ్ కదా అని అమ్మడు జిమ్ కి పోకుండా రిలాక్స్ అయిపోవడం వల్లనో తెలీదు కాదు ఈమధ్య బాగా బరువు పెరిగిపోయింది. పవన్ కళ్యాణ్ సినిమా ఒప్పుకొన్న తర్వాత రీసెంట్ గా పబ్లిక్ లోకి వచ్చిన అను ఎమ్మాన్యూల్ ను చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మొన్నామధ్య సమంత నిర్వహించిన హ్యాండ్ లూమ్ ఈవెంట్ కి హాజరైన అను నిండైన పట్టు వస్త్రాలతో దేవకన్యాలా దర్శనమిచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే.. అమ్మడి షేపులు చూసినవారు మాత్రం “బాగా లావైపోయింది” అంటూ చెవులుకోరుక్కున్నారు. ఈ విషయం అక్కడా ఇక్కడా చేరి అను వరకూ వెళ్లింది. దాంతో.. అమ్మాయిగారు మళ్ళీ జిమ్ కి వెళ్ళడం ప్రారంభించిందట. మరి అను పాప కాస్త లేట్ గా తీసుకొంటున్న కేర్ ఆమెకు ఏమాత్రం ఉపయోగపడుతుందో చూద్దాం!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anu Emmanuel
  • #Anu Emmanuel
  • #Anu Emmanuel Movies
  • #pawan kalyan

Also Read

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

trending news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

6 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

8 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago

latest news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

2 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

3 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

4 hours ago
Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version