Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Collections » Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

  • November 5, 2026 / 02:53 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

మాస్ క దాస్ విశ్వక్ సేన్ కి చాలా కాలంగా హిట్ లేదు. 2024 ఆరంభంలో వచ్చిన ‘గామి’ తర్వాత విశ్వక్ చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఈ ఏడాది అనుదీప్ తో చేసిన ‘ఫంకీ’ సైతం అతన్ని గట్టెక్కించలేకపోయింది. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో తన దర్శకత్వంలోనే ‘కల్ట్'(Cult) అనే సినిమా చేశాడు. ‘తారక్ సినిమాస్’ సంస్థపై సందీప్ కాకరాల ఈ చిత్రాన్ని దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ వంటివి చాలా వయొలెంట్ గా అనిపించాయి.

Cult

సెన్సార్ విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది ఈ సినిమా. ‘A’ సర్టిఫికేట్ ఇచ్చినప్పటికీ సెన్సార్ వాళ్ళు ఈ సినిమాలో చాలా సన్నివేశాలు కట్ చేశారు. ఇది ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అయ్యింది. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఈ సినిమాకి మొదటి రోజు నెగిటివ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. సోమవారం నుండీ మరింత డౌన్ అయ్యాయి. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే  :

నైజాం  1.01 cr
సీడెడ్  0.18 cr
ఆంధ్ర(టోటల్)  0.63 cr
ఏపీ + తెలంగాణ(టోటల్)  1.82 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా  0.31 cr
ఓవర్సీస్  0.57 cr
వరల్డ్ వైడ్(టోటల్)   2.7 cr(షేర్)

‘కల్ట్’ సినిమాకి రూ.8 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.8.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 5 రోజులు పూర్తయ్యేసరికి రూ.2.7 కోట్ల షేర్ నమోదైంది. గ్రాస్ పరంగా రూ.4.98 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.5.8 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంది.

రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Cult
  • #Vishwak Sen

Also Read

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

related news

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

trending news

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

23 seconds ago
Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

4 mins ago
Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

21 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

1 day ago

latest news

Bollywood Heroines: డబ్బులు – ఫేమ్‌ సంపాదిస్తాం.. మళ్లీ టాలీవుడ్‌నే నోటికొచ్చింది అంటాం

2 hours ago
Bhuvan Vikramadithya: డైరెక్టర్ అవ్వమంటే డీవోపీ అయ్యాడు.. టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ భువన్

16 hours ago
ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

2 days ago
Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version