Daaku Maharaaj Collections: ‘డాకు మహారాజ్’.. ఇది మంచి ఛాన్స్..!

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ అయితే బాగా వచ్చాయి. కానీ ఫ్యామిలీ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ Sankranthiki Vasthunam)   వచ్చాక దీని వసూళ్లు తగ్గాయి. బ్రేక్ ఈవెన్ కోసం స్టడీ రన్ కొనసాగిస్తుంది. డీసెంట్ షేర్స్ వస్తున్నా బ్రేక్ ఈవెన్ కి కొంచెం ఎక్కువ టార్గెట్ ఉంది. రెండో వీకెండ్ ను క్యాష్ కనుక గట్టిగా చేసుకుంటే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Daaku Maharaaj Collections:

ఒకసారి 13 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 13.70 cr
సీడెడ్ 11.86 cr
ఉత్తరాంధ్ర 10.56 cr
ఈస్ట్ 6.98 cr
వెస్ట్ 5.09 cr
గుంటూరు 7.50 cr
కృష్ణా 5.31 cr
నెల్లూరు 3.17 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 64.17 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 3.92 cr
ఓవర్సీస్ 8.01 cr
టోటల్ వరల్డ్ వైడ్ 76.10 cr (షేర్)

‘డాకు మహారాజ్’ సినిమాకు రూ.83 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.76.1 కోట్ల షేర్ ను రాబట్టాలి. 13 రోజుల్లో ఈ సినిమా రూ.76.01 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.7.4 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండో వీకెండ్ కి బజ్ ఉన్న కొత్త సినిమాలు ఏవి రావడం లేదు. ఆ అడ్వాంటేజ్ తో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందేమో చూడాలి.

‘గేమ్ ఛేంజర్’.. చివరి పవర్ ప్లే మొదలైంది ..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus