Daaku Maharaaj: ‘డాకు మహారాజ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

నందమూరి బాలకృష్ణ ఇప్పుడు సూపర్ ఫామ్లో ఉన్నారు. ‘అఖండ’ ‘వీరసింహారెడ్డి’ ‘భగవంత్ కేసరి’.. ఇలా ఆయన నటించిన సినిమాలు అన్నీ సూపర్ హిట్లు అయ్యాయి.దీంతో ఆయన తాజా చిత్రం ‘డాకు మహారాజ్’ పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. స్టార్ డైరెక్టర్ బాబీ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతుంది.ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలు వంటి వాటికి పెద్దగా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. అయితే రిలీజ్ ట్రైలర్ సినిమాకి హైప్ తెచ్చి పెట్టింది.

Daaku Maharaaj Collections:

థియేట్రికల్ బిజినెస్ కూడా బాగా జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :

నైజాం  18 cr
సీడెడ్  16.20 cr
ఉత్తరాంధ్ర  8.4 cr
ఈస్ట్  6.30 cr
వెస్ట్  5.0 cr
కృష్ణా  5.6 cr
గుంటూరు  7.2 cr
నెల్లూరు 2.8 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)  69.5 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 5.5 cr
ఓవర్సీస్ 8,0 cr
టోటల్ వరల్డ్ వైడ్ 83 cr

‘డాకు మహారాజ్’ సినిమాకు రూ.83 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.83.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. పాజిటివ్ టాక్ కనుక వస్తే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

‘గేమ్ ఛేంజర్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus