Game Changer: ‘గేమ్ ఛేంజర్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత రాంచరణ్ కి గ్లోబల్ స్టార్ ఇమేజ్ వచ్చింది. దీంతో ‘గేమ్ ఛేంజర్’ పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ట్రేడ్లో కూడా ఈ సినిమాకి మంచి బిజినెస్ జరిగింది.

Game Changer

ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :

నైజాం 44cr
సీడెడ్ 24 cr
ఉత్తరాంధ్ర 15 cr
ఈస్ట్ 10.409 cr
వెస్ట్ 8.10 cr
కృష్ణా 8.50cr
గుంటూరు 10.50 cr
నెల్లూరు 4.50 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 125 cr
కర్ణాటక 15 cr
తమిళనాడు 15 cr
కేరళ 5 cr
ఓవర్సీస్ 25 cr
నార్త్ 65 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 250 cr

‘గేమ్ ఛేంజర్’ సినిమాకు రూ.250 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.255 కోట్లు షేర్ ను రాబట్టాలి. బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెద్ద కష్టమైంది ఏమీ కాదు. పాజిటివ్ టాక్ కనుక వస్తే.. బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. పండుగ సీజన్ కూడా అడ్వాంటేజ్ అవ్వచ్చు.

ఈ ఏడాది రాబోతున్న 13 పాన్ ఇండియా సినిమాలు..వెయ్యి కోట్లు కొట్టే ఛాన్స్ వేటికి ఉంది?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus