మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం నిన్న అంటే జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి షోతో ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. అయినప్పటికీ ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి అని చెప్పాలి.
కానీ రికార్డులు క్రియేట్ చేసింది అంటూ ఎక్కువగా లేదు. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 10.52 cr |
సీడెడ్ | 5.75 cr |
ఉత్తరాంధ్ర | 4.81 cr |
ఈస్ట్ | 2.85 cr |
వెస్ట్ | 2.05 cr |
కృష్ణా | 2.66 cr |
గుంటూరు | 3.80 cr |
నెల్లూరు | 2.01 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 34.45 cr |
కర్ణాటక | 2.10 cr |
తమిళనాడు | 1.15 cr |
కేరళ | 0.11 cr |
ఓవర్సీస్ | 8.6 cr |
నార్త్ | 4.15 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 50.56 cr (షేర్) |
‘గేమ్ ఛేంజర్’ సినిమాకు రూ.250 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.255 కోట్లు షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ సినిమాకి రూ.50.56 కోట్ల షేర్ వచ్చింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.204.44 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.