Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » ఫాల్కే బయోపిక్.. వారసుడు ఏమన్నారంటే..!

ఫాల్కే బయోపిక్.. వారసుడు ఏమన్నారంటే..!

  • May 17, 2025 / 01:59 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫాల్కే బయోపిక్.. వారసుడు ఏమన్నారంటే..!

భారత సినీ పరిశ్రమ పితామహుడిగా గుర్తింపు పొందిన దాదాసాహెబ్ ఫాల్కే జీవితాన్ని ఆధారంగా చేసుకొని బయోపిక్ రూపొందించే పనులు ఇటీవల వేగం పుంజుకున్నాయి. ఈ సినిమాను బాలీవుడ్ మరియు టాలీవుడ్ రెండింట్లో రూపొందించాలన్న ప్రకటనలతో ఓ ఆసక్తికర పోటీ మొదలైంది. ఒకవైపు ఎస్.ఎస్. రాజమౌళి (S. S. Rajamouli)  సమర్పణలో నితిన్ కక్కర్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ ప్రణాళికలు జరుగుతున్నట్టు టాక్ వస్తుండగా, మరోవైపు బాలీవుడ్ సూపర్ కాంబో ఆమీర్ ఖాన్ (Aamir Khan) – రాజ్ కుమార్ హిరాణీ  (Rajkumar Hirani)ఇప్పటికే స్క్రిప్ట్ దశను దాటి ముందుకు వెళ్తోంది.

Rajamouli

Dadasaheb Phalke's grandson Chandrashekhar Pusalkar slams SS Rajamouli’s team (1)

అయితే ఈ బయోపిక్ ఎవరికి అధికారిక అనుమతి ఉందన్న అంశంపై తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ స్పందించారు. తనతో ఇప్పటివరకు రాజమౌళి (Rajamouli) టీమ్ ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వెలువడిన వార్తల ప్రకారం, ఈ ప్రాజెక్టులో ఎన్టీఆర్  (Jr NTR)  హీరోగా నటిస్తాడన్న ప్రచారం ఉన్నా, అది పూర్తి అర్థం లేనిదని ఆయన స్పష్టం చేశారు. పైగా, నాలుగేళ్లుగా బాలీవుడ్ టీమ్ తనతో కనెక్షన్ లో ఉందని చెప్పడం ద్వారా, అసలు బయోపిక్ రూపొందించబోయేది ఏ దిశలో సాగుతుందో స్పష్టత ఇచ్చారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!
  • 2 Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!
  • 3 Vishwambhara: విశ్వంభర రిలీజ్.. న్యూ టార్గెట్ లో మేకర్స్!

ఆమీర్ ఖాన్ టీమ్ నుంచి ఎప్పటికప్పుడు తగిన సమాచారాన్ని పొందుతున్నామని, వాళ్లు చేసిన పరిశోధనలు, స్క్రిప్ట్ వర్క్, ప్రొఫెషనలిజం తనను ఎంతో ఆశ్చర్యానికి గురి చేశాయన్నారు. రాజ్ కుమార్ హిరాణీ టీమ్ అసిస్టెంట్ ప్రొడ్యూసర్ గడిచిన మూడేళ్లుగా తనను కలిసే ప్రయత్నాల్లో ఉన్నారని, తాము ఎలాంటి అభ్యంతరం చెప్పలేదన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నట్టు కూడా ప్రకటించారు. దాదాసాహెబ్ పాత్రలో ఆమీర్ ఖాన్ నటించనున్నాడన్న విషయం గురించి మాట్లాడుతూ, అతను పాత్రకు న్యాయం చేయగలుగుతాడన్న నమ్మకం ఉందన్నారు.

Dil Raju comments on Rajamouli remuneration

దాదాసాహెబ్ భార్య సరోజినీ పాత్రకు విద్యాబాలన్  (Vidya Balan) సరైన ఎంపిక అవుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన తర్వాత అక్టోబర్ నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశముందట. బాలీవుడ్ స్థాయిలో రూపొందబోయే ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫలితంగా, ఇప్పుడు ఈ బయోపిక్ అధికారికంగా బాలీవుడ్ హస్తాల్లోకి వెళ్లిందనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. తెలుగులో వచ్చిన ప్రచారం మాధ్యమాల్లో ఊహాగానంగా మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది.

అనారోగ్యం పాలైన సీరియల్ నటి.. ఏమైందంటే?!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #rajkumar hirani
  • #S. S. Rajamouli

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

2 days ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

3 days ago
The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version