Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Daggubati Abhiram: శ్రీలంకలో పెళ్లి చేసుకోబోతున్న అభిరామ్?

Daggubati Abhiram: శ్రీలంకలో పెళ్లి చేసుకోబోతున్న అభిరామ్?

  • December 4, 2023 / 11:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Daggubati Abhiram: శ్రీలంకలో పెళ్లి చేసుకోబోతున్న అభిరామ్?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కొక్క హీరో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే వరుణ్ తేజ్ వివాహం జరగగా త్వరలోనే మరొక టాలీవుడ్ హీరో పెళ్లి చేసుకోబోతున్నారు. దిల్ రాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఆశిష్ రెడ్డి కూడా ఇదివరకే నిశ్చితార్థం జరుపుకున్నారు.ఇక ఈయన కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు ఇకపోతే దగ్గుబాటి వారసుడిగా అహింస సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి అభిరామ్ కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది.

అభిరామ్ తమ సమీప బంధువు అమ్మాయితో ఏడడుగులు నడవబోతున్నారంటే ఇదివరకు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఈ పెళ్లి గురించి ఎక్కడ అధికారక ప్రకటన లేదు కానీ ఈయన పెళ్లి ఏర్పాట్లు మాత్రం జరుగుతున్నాయని తెలుస్తుంది. డిసెంబర్ 6వ తేదీ అభి రామ్ పెళ్లి చేసుకోబోతున్నారని అయితే ఈయన వివాహం శ్రీలంకలో జరగబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి అయ్యాయట.

సోమవారం సాయంత్రం నుంచి అభిరామ్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలుకానున్నాయని తెలుస్తుంది. ఘనంగా పార్టీతో మొదలైనటువంటి ఈ పెళ్లి వేడుకలు అనంతరం సంగీత్ మెహంది వంటి కార్యక్రమాలు జరగబోతున్నాయని బుధవారం ఉదయం హల్దీ వేడుక బుధవారం రాత్రి 8 గంటలకు వివాహం జరగబోతుందని సమాచారం. ఇక ఈ పెళ్లి వేడుకకు సుమారు 200 మంది వరకు అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యులు హాజరుకానున్నారట.

ఇక అభిరామ్ (Daggubati Abhiram) ప్రత్యూష చపరాల వివాహం శ్రీలంకలోని ఫైవ్ స్టార్ రిసార్ట్ అయిన అనంతర కలుతారాలో ఈ వేడుకలు జరగబోతున్నాయి. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యుల హాజరుకాగా వివాహం జరిగిన వెంటనే హైదరాబాద్ చేరుకొని పెద్ద ఎత్తున టాలీవుడ్ సెలబ్రిటీలు రాజకీయ నాయకుల సమక్షంలో వీరి వివాహా రిసెప్షన్ వేడుక జరగబోతుందని తెలుస్తుంది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Daggubati Abhiram

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

10 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

23 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version