Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

  • August 3, 2026 / 07:28 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

ఒకవైపు కింగ్‌ నాగార్జున.. మరోవైపు నాగచైతన్య.. ఇంకోవైపు అఖిల్‌. టాలీవుడ్‌లో గత కొన్నేళ్లుగా ఈ కాంబినేషన్‌ చూస్తున్నాం. తండ్రీ కొడుకులు ముగ్గురూ వరుస సినిమాలు చేస్తున్నారు. ఒకే ఎరాలో ఇలా ఒక కుటుంబం నుండి ముగ్గురు హీరోలు సినిమాలు చేయడం చూసి ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. ప్రేక్షకులు కూడా భలే ఫ్యామిలీరా బాబూ.. అంటే మెచ్చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి చాలా అరుదు. హీరో – అతని కొడుకు హీరో చూశాం కానీ.. ఇద్దరు కొడుకులు హీరోలుగా.. అది కూడా తండ్రి హీరోగా సినిమాలు చేస్తున్నప్పుడే మన దగ్గర లేదు.

Dhanush

త్వరలో ఇలాంటి మరో ఫ్యామిలీని సినిమా పరిశ్రమలో అది కూడా మనకు దగ్గరైన ఇండస్ట్రీలోనే చూడబోతున్నామా.. అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. ప్రస్తుతం కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది ధనుష్‌ అనే చెప్పాలి. ఒక సినిమా అవ్వడం ఆలస్యం.. మరో సినిమా స్టార్ట్‌ చేసేస్తున్నారు. ఇప్పుడు ఇదే ఫ్యామిలీ నుండి ధనుష్‌ పెద్ద కొడుకు యాత్ర రాజా హీరో అవుతాడట. ధనుష్‌కి దగ్గర టీమ్‌లోని యంగ్‌ డైరక్టర్‌ ఒకరు ఈ సినిమా కోసం వర్క్‌ చేస్తున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు తుది దశకు వచ్చాయని చెబుతున్నారు.

అక్టోబరు 10, 2006న జన్మించిన యాత్ర.. అమెరికన్‌ ఇంట్రేషన్‌ స్కూల్‌ ఆఫ్‌ చెన్నైలో చదువుకున్నాడు. సినిమాటోగ్రఫీ మీద చాలా ఆసక్తి ఉందట. అలాగే ఆటలు బాగా ఆడతాడట. ఇక నటన అనేది కుర్రాడి రక్తంలోనే ఉంది. ఇదిలా ఉండగా ధనుష్‌ రెండో కొడుకు లింగా రాజా కూడా హీరో అవుతాడట. ఆ పనులు కూడా జరుగుతున్నాయట. కానీ దీనికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే లింగాకు 16 ఏళ్లే ఇప్పుడు. ఇటీవల ఓ ఈవెంట్‌లో లింగ కనిపించాడు మీకు గుర్తుండే ఉంటుంది. అదేనండీ ‘లింగా బేబీ ఇఫ్‌ యు ఆర్‌ బ్యాడ్‌.. ఐ యామ్‌ యువర్‌ డాడ్‌ అని ధనుష్‌ ఓ డైలాగ్‌ చెప్పాడు కదా. ఇక యాత్ర విషయాలన్నీ తేలాలంటే యాత్ర పుట్టిన రోజు రావాలి. ఆ రోజే సినిమా అనౌన్స్‌మెంట్ ఉంటుంది అని చెబుతున్నారు.

వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

https://www.youtube.com/watch?v=E1ZT4StDFZM

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush

Also Read

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

related news

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

trending news

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

31 mins ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

2 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

19 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

20 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

20 hours ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

4 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

5 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

6 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

23 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version