Sonia Chowdary: దసరా బ్యూటీ సోనియా చౌదరి బ్యూటిఫుల్ పిక్స్ వైరల్

సోనియా చౌదరి … ఈమె గురించి చాలా తక్కువ మందికే తెలిసుండొచ్చు. ఈమె చాలా సినిమాల్లో నటించింది … కాదు కాదు కనిపించింది.. కానీ ఒకటి రెండు డైలాగులు చెప్పి వెళ్లిపోయే పాత్రలే అవి. ఈ ఏడాది వచ్చిన బాలయ్య వీరసింహారెడ్డి మూవీలో కూడా ఈమె నటించింది. కానీ ఇందాక చెప్పుకున్నట్టు .. ఆ పాత్రకు మాటలు ఉండవు. అయితే ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన దసరా మూవీలో .. కొంచెం గుర్తింపు ఉన్న పాత్రని పోషించింది అని చెప్పాలి.

విలన్… బలవంతం మేరకు లొంగిపోయి పిల్లల తల్లి పద్మ పాత్రలో ఈమె (Sonia Chowdary) చక్కగా నటించింది. నిజానికి ఈమె బయట అందంగానే ఉంటుంది. కానీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.. ఈమెను కూడా డీ గ్లామరస్ గా చూపించాడు. అయినా ఈమె పాత్ర క్లిక్ అయ్యింది. దసరా లో చేసిన పాత్రలు వంటి పాత్రలు ఇంకో రెండు చేస్తే ఈమె కూడా బిజీ ఆర్టిస్ట్ అయిపోతుంది. ఇదిలా ఉండగా .. ఈమె బ్యూటిఫుల్ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి:


హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus