Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Mega Family: వైరల్ అవుతున్న మెగా ఫ్యామిలీ దసరా సెలబ్రేషన్ వీడియో..!

Mega Family: వైరల్ అవుతున్న మెగా ఫ్యామిలీ దసరా సెలబ్రేషన్ వీడియో..!

  • October 24, 2023 / 01:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mega Family: వైరల్ అవుతున్న మెగా ఫ్యామిలీ దసరా సెలబ్రేషన్ వీడియో..!

మ‌న కుటుంబ సంస్కృతుల‌ను, సంప్ర‌దాయాల‌ను ప‌రిర‌క్షించి, భావిత‌రాల‌కు అందించాల్సిన బాధ్య‌త మ‌న మీద ఎంతైనా ఉంటుంది. అలాంటి బాధ్య‌త‌ను అద్భుతంగా నెర‌వేర్చారు ఉపాస‌న ఆమె భ‌ర్త‌, గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌. త‌ర‌త‌రాలుగా వ‌స్తున్న సంప్ర‌దాయాన్ని అనుస‌రించి వారు ద‌స‌రా ఉత్స‌వాల‌ను జ‌రుపుకున్నారు. ఉపాస‌న కుటుంబం త‌ర‌ఫున వ‌చ్చిన ఓ సంస్కృతిని ఆచ‌రించి కొన‌సాగించారు రామ్‌చ‌ర‌ణ్‌. బాలికా నిల‌యం సేవా స‌మాజ్‌ లోని అమ్మాయిల‌తో క‌లిసి ద‌స‌రా ప‌ర్వ‌దినాన్ని జ‌రుపుకున్నారు. ఉపాస‌న బామ్మ‌, ఈ సేవా స‌మాజ్‌కి మూడు ద‌శాబ్దాల‌కు పైగా ఆస‌రాగా ఉన్నారు.

ఆమెకు ట్రిబ్యూట్ ఇచ్చేలా ఉపాస‌న‌, రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి బాలికా నిల‌యం సేవా స‌మాజ్‌లోని అనాథ బాలిక‌ల‌తో క‌లిసి ఉత్స‌వాన్ని జ‌రుపుకున్నారు. ప్రేమ‌ను పంచాలి. సానుకూల దృక్ప‌థాన్ని స‌మాజంలో నాటాలి, సంతోషంగా జీవించాల‌నే ఆలోచ‌న‌ల‌ను బాలిక‌ల‌లో పెంపొందించేలా స్టార్ క‌పుల్ ఈ ప‌ర్వ‌దినాన్ని నిర్వ‌హించుకున్నారు. చెడుపై మంచి సాధించిన విజ‌యాన్ని అత్యంత వైభ‌వంగా చాటిచెప్పారు.

ఉపాస‌న‌, రామ్‌చ‌ర‌ణ్ దంప‌తుల‌కు ఇటీవ‌ల పండంటి పాపాయి జ‌న్మించిన విష‌యం తెలిసిందే. క్లిన్ కారా కొణిదెల అని పేరు పెట్టుకున్నారు. త‌ర‌త‌రాలుగా వ‌స్తున్న సంస్కృతుల‌ను, సంప్ర‌దాయాల‌ను గౌర‌విస్తూ, కుటుంబ విలువ‌ల‌ను ప‌రిర‌క్షించుకునేలా స్టార్ క‌పుల్ పండుగను చేసుకున్న తీరుకు అంద‌రూ ముచ్చ‌ట‌పడుతున్నారు. స్త్రీ శ‌క్తిని ప్ర‌శంసించేలా, ప్రోత్స‌హించేలా, కొనియాడేలా ప‌ర్వ‌దినాన్ని జ‌రుపుకున్నారు.

ఉపాస‌న చ‌రణ్ దంప‌తులు. మ‌హిళా సాధికారత‌ను అత్యంత అద్భుతంగా కొనియాడే పండుగ ద‌స‌రా. స్త్రీశ‌క్తికున్న ప్రాధాన్యత‌ను న‌వ‌రాత్రుల్లో వ‌ర్ణించే శోభ ఈ పండుగ సొంతం. ఆ స్ఫూర్తిని జ‌నాలకు పంచేలా ఈ ప‌ర్వ‌దినాన్ని జ‌రుపుకున్నారు ఉపాస‌న‌, రామ్‌చ‌ర‌ణ్ దంప‌తులు. ఈ వేడుకలలో (Mega Family) మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, అంజనా దేవి, సాయిధరమ్ తేజ్ వంటి వారంతా కూడా పాల్గొన్నారు

View this post on Instagram

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mega family

Also Read

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

related news

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

trending news

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

25 mins ago
Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

1 hour ago
Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

2 hours ago
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

2 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

4 hours ago

latest news

Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

2 hours ago
Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

5 hours ago
Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

6 hours ago
Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

6 hours ago
Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version