Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » 1992 నాటి కథ.. చిరు స్టార్ అంటూనే మోహన్ బాబు గురించి దాసరి షాకింగ్ కామెంట్స్..!

1992 నాటి కథ.. చిరు స్టార్ అంటూనే మోహన్ బాబు గురించి దాసరి షాకింగ్ కామెంట్స్..!

  • April 4, 2022 / 08:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

1992 నాటి కథ.. చిరు స్టార్ అంటూనే మోహన్ బాబు గురించి దాసరి షాకింగ్ కామెంట్స్..!

దర్శకరత్న దాస‌రి నారాయ‌ణ రావు గారు తెలుగు సినిమాని నెక్స్ట్ లెవల్ తీసుకెళ్లినా వారిలో ఒకరు. ఈయన ఓ లెంజ‌డ‌రీ డైరెక్ట‌ర్ అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటివరకు ఏ దర్శకుడు క్రియేట్ చేయని రికార్డులు.. ఆ రోజుల్లోనే దాసరి క్రియేట్ చేశారు. దర్శకుడిగా, నిర్మాతగా, రైటర్ గా ఎన్నో అద్భుతమైన చిత్రాలకు పని చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నారు ఆయన. ఈయన కెరీర్లో 150 చిత్రాలకు దర్శకత్వం వహించారు, 53 సినిమాలను నిర్మించారు, 250 పైగా సినిమాల‌కు స్టోరీ రైట‌ర్ గా పనిచేశారు! ఈయన తెరకెక్కించిన మొదటి 15 చిత్రాలు హిట్లేనట.

Click Here To Watch NOW

ఈ రికార్డుని ఇప్పటివరకు ఏ దర్శకుడు టచ్ చేయలేదు. ఓ దశలో రాఘవేంద్ర రావు గారు ఈ రికార్డ్ ను బ్రేక్ చేస్తారు అనుకున్నారంతా. కానీ ఆయన కూడా 9 దగ్గర అవుట్ అయ్యారు.అంతటి గొప్ప చరిత్ర ఉన్న దాసరి నారాయణ రావు గారు 1992లో ‘సూరిగాడు’ అనే సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించారు. అటు తర్వాత ఆ చిత్ర నిర్మాత రామానాయుడు గారితో కలిసి ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

అందులో అప్పటి టాప్ హీరోల గురించి దాసరి చేసిన కామెంట్లు అప్పట్లో పెద్ద చర్చకు దారి తీశాయి. ఆ ట్యాగ్ లు ఏంటో ఆ స్టార్ హీరోలు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) నందమూరి బాలకృష్ణ : బాలయ్య ఓ అందమైన నటుడు అంటూ దాసరి గారు చెప్పుకొచ్చారు.

2) రాజశేఖర్ : కొన్ని పాత్రలు రాజశేఖర్ గారు చేస్తేనే బాగుంటుంది. అతనికే సాధ్యం కూడా అంటూ దాసరి గారు చెప్పుకొచ్చారు.

3) చిరంజీవి :ఈయన ఓ స్టార్ హీరో అంటూ దాసరి చెప్పుకొచ్చారు.

4) నాగార్జున : ఈయన ఓ తెలివైన నటుడు అంటూ చెప్పుకొచ్చారు.

5) మోహన్ బాబు : గ్రేట్ ఆర్టిస్ట్… హీరో కంటే కూడా గొప్ప అంటూ దాసరి నారాయణ రావు గారు చెప్పుకొచ్చారు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Dasari Narayana Rao
  • #Mohan Babu
  • #nagarjuna
  • #Nandmuri Balakrishna

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

23 hours ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

24 hours ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

24 hours ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

1 day ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

2 days ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version