Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Dimple Hayathi: డింపుల్ హయాతి ప్రవర్తన పై స్పందించిన డీసీపీ రాహుల్!

Dimple Hayathi: డింపుల్ హయాతి ప్రవర్తన పై స్పందించిన డీసీపీ రాహుల్!

  • May 24, 2023 / 05:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dimple Hayathi: డింపుల్ హయాతి ప్రవర్తన పై స్పందించిన  డీసీపీ రాహుల్!

హీరోయిన్ డింపుల్ హయాతి పై తాజాగా క్రిమినల్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ లో ఉన్న జర్నలిస్ట్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో ఆమె ఉంటుంది. అదే అపార్ట్మెంట్లో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ కూడా ఉంటున్నారు.అయితే అపార్ట్మెంట్లో రాహుల్ పార్క్ చేసిన కారును .. డింపుల్ ఫ్రెండ్ డేవిడ్ ఢీ కొట్టారు. ఈ నేపథ్యంలో రాహుల్ అలాగే అతని డ్రైవర్ లతో డింపుల్, డేవిడ్ లు గొడవకి దిగారు అని ఆరోపిస్తూ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో డింపుల్, డేవిడ్ ల పై క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది.

ఈ టాపిక్ వైరల్ అవ్వడంతో… డింపుల్ అధికారాన్ని అడ్డం పెట్టుకుంది తనని ఇబ్బంది పెడుతున్నారు అన్నట్టు కామెంట్లు చేసింది. ఆమె వ్యాఖ్యలపై డీసీపీ రాహుల్ స్పందించారు. డీసీపీ రాహుల్ ఈ విషయంపై స్పందిస్తూ.. “నేను , డింపుల్ హయాతి జూబ్లీహిల్స్‌లో ఒకే అపార్ట్మెంట్లో ఉంటున్నాము. ఒక రోజు ఆమె నా కారుకు అడ్డంగా తన కారును పెట్టింది. కావాలని అడ్డంగా పెట్టి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి.

ఒకసారి డ్యూటీ విషయమై అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి ఉండడంతో నేను పర్సనల్ గా వెళ్లి కారును తీయాల్సిందిగా రిక్వెస్ట్ చేశాను. ఆమె దానికి అంగీకరించలేదు. తర్వాత డ్రైవర్ నా కార్ పార్క్ చేస్తుంటే.. ఆమె చాలా రచ్చ చేసింది. తన కారుతో ఢీకొట్టి, కాళ్లతో నా కారుని తన్నింది. డింపుల్ ప్రవర్తన అభ్యంతరకరంగా ఉంది. అందుకే డ్రైవర్ బంజారాహిల్స్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.

అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి (Dimple Hayathi) డింపుల్ చేసిన ట్వీట్ కూడా అభ్యంతరకరంగానే ఉంది. నేను ఎక్కడా కూడా తప్పు చేయలేదు. నిజాలు నిలకడగా తెలుస్తాయి. డింపుల్, డేవిడ్ ఇద్దరిపై కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది” అంటూ చెప్పుకొచ్చారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Dimple Hayathi
  • #Dimple Hayathi
  • #Ramabanam

Also Read

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

related news

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

50 mins ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

1 hour ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago

latest news

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

22 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

23 hours ago
Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

1 day ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version