Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Deepika Padukone: ప్రభాస్‌ సినిమా కోసం భారీగా ముట్టజెప్పుతున్నారట

Deepika Padukone: ప్రభాస్‌ సినిమా కోసం భారీగా ముట్టజెప్పుతున్నారట

  • June 12, 2021 / 01:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Deepika Padukone: ప్రభాస్‌ సినిమా కోసం భారీగా ముట్టజెప్పుతున్నారట

మామూలుగానే దీపిక పదుకొణె ఎక్కువ రెమ్యూనరేషన్‌ తీసుకుంటుందని టాక్‌. అలాంటిది ఏకంగా పాన్‌ ఇండియా సినిమా అంటే ఇంకెంత తీసుకుంటుంది చెప్పండి? ఈ చర్చ అంతా ప్రభాస్‌ – నాగ్‌ అశ్విన్‌ సినిమా గురించే. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అదే దీపిక రెమ్యూనరేషన్‌. ఈ సినిమా కోసం దీపికకు గట్టిగానే ముట్టజెప్పుతున్నారని టాక్‌. వైజయంతి మూవీస్‌ 50వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ప్రభాస్‌ – నాగ్‌అశ్విన్‌ కాంబోలో ఓ సినిమా ప్రకటించారు.

అయితే ఈ సినిమా పూర్వ నిర్మాణ పనులకు సమయం పట్టనుండటం, ప్రభాస్‌కు వేరే కమిట్‌మెంట్స్‌ ఉండటం మూలానా సినిమా ఆలస్యమవుతోంది. ఈలోగా కరోనా వచ్చి మొత్తం ప్లానింగ్స్ మార్చేసింది. అయితే ఇప్పుడు మళ్లీ పనులు వేగం అందుకున్నాయట. అందుకే దీపిక రెమ్యూనరేషన్‌ టాపిక్‌ బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం దీపికకు ₹20 కోట్లు ఇస్తున్నారని టాక్‌. ప్రభాస్‌ సినిమాను వైజయంతి మూవీస్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అందుకే భారీ తారాగణాన్ని దింపుతోంది.

మరి అంత భారీ తారాగణం అయితే రెమ్యూనరేషన్‌ కూడా భారీగానే ఉంటుంది. ఈ సినిమా కోసం ప్రభాస్‌కే ₹50 కోట్లు ఇస్తున్నారని టాక్‌. మరి ప్రభాస్‌కే అంతిచ్చినప్పుడు గ్లోబల్‌ స్టార్‌ దీపికకు ₹20 కోట్లు ఇవ్వడంలో తప్పేమీ లేదు కదా. ఈ లెక్కన చూస్తుంటే పారితోషికాలకే సినిమా బడ్జెట్‌ ఎక్కువయ్యేలా ఉంది. ఇంకా సెట్లు, షూటింగ్‌… చూద్దాం మొత్తం ఎంత పెడతారో?

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachchan
  • #Deepika Padukone
  • #Mickey J Meyer
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

related news

Deepika – Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

trending news

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

4 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

6 hours ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

6 hours ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

10 hours ago
Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

1 day ago

latest news

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

10 hours ago
Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

13 hours ago
Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

14 hours ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version