Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » సినిమాలకు స్టార్‌ హీరోయిన్‌ బ్రేక్‌… కారణం ఇదే!

సినిమాలకు స్టార్‌ హీరోయిన్‌ బ్రేక్‌… కారణం ఇదే!

  • March 29, 2024 / 09:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినిమాలకు స్టార్‌ హీరోయిన్‌ బ్రేక్‌… కారణం ఇదే!

స్టార్‌ సినిమాలకు బ్రేక్‌ ఇస్తోందా? లేక సినిమా ఫలితాల విషయంలో ఇబ్బంది ఏమన్నా పడిందా? ఇప్పుడు బాలీవుడ్‌లో ఇదే చర్చ జరుగుతోంది. దానికి కారణం ఆమె సోషల్‌ మీడియాలో చేసిన ఓ పోస్ట్‌. ‘‘మనం ఏం చేస్తున్నామో గమనించుకోవాలి. ఒక్కోసారి విజయానికి నిర్వచనాన్ని మార్చాల్సి రావొచ్చు. మన తర్వాత వచ్చే తరానికి సైతం ఉపయోగపడేలా మనం నిర్ణయాలు తీసుకోవాలి’’ అని ఓ పోస్ట్‌ చేసింది దీపికా పడుకొణె (Deepika Padukone). దీంతో ఆమె అసలు ఏం చెప్పింది అని కొందరు, మరికొందరేమో ఏదో క్యాజువల్‌ కోట్‌ అని అంటున్నారు.

ఇప్పుడు ఆమె సినిమాలకు బ్రేక్‌ ఎందుకు తీసుకుంటుంది? తీసుకుంటే ఏమవుతుంది అనేది టాలీవుడ్‌కి చాలా కీలకం అని చెప్పాలి. ఎందుకంటే ఆమె ప్రధానపాత్రలో నటించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki) సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతోంది. ఆ సినిమా ప్రచారానికి ఆమె రాకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. మరో హీరోయిన్‌ దిశా పటానీ ఉంది కానీ… దీపిక వస్తే ఆ బజ్‌ వేరు అని చెప్పాలి. దీంతో దీపిక సినిమాలకు విరామం తీసుకుంటుందా అనే చర్చ జోరందుకుంది.

దీపిక రాసిన కొటేషన్లన వెనుక ఉద్దేశం ఏంటి అనేది ఇప్పుడు ప్రభాస్‌ (Prabhas) అభిమానులు ఆలోచిస్తున్నారు. కథానాయికగా భవిష్యత్తు ప్రణాళికల గురించే ఆమె అలా రాసింది అంటున్నారు. తన జీవితంలో ముఖ్యమైన క్షణాలను ఆస్వాదించడం కోసం దీపిక విరామం తీసుకుంటోంది అని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆమె గర్భవతి. తనను ఇంట్లో సెలబ్రిటీగా ఎవరూ చూడరని, సగటు అమ్మాయిగా, సోదరిగా, కూతురిగానే చూస్తారని గతంలో దీపిక చాలా సార్లు చెప్పింది.

ఆ లెక్కన బిడ్డ దగ్గర కూడా తాను ఓ సాధారణ తల్లిలా కనిపించే ప్రయత్నం చేస్తోందా అనే డౌట్‌ మొదలైంది. అంటే పుట్టే పాప లేదా బాబుకు ఓ వయసు వచ్చేంతవరకు దీపిక సినిమాలకు దూరంగా ఉంటుందా అనే డౌట్‌ వస్తోంది. మా పిల్లల్ని సెలబ్రిటీ స్టేటస్‌తో సంబంధం లేకుండా సాధారణంగానే పెంచాలనుకుంటున్నాం అని ఆ మధ్య దీపిక అంది.

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepika Padukone
  • #Kalki
  • #Prabhas

Also Read

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

trending news

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

25 mins ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 hours ago
Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

6 hours ago
Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

1 day ago
Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

1 day ago

latest news

Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

4 hours ago
Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

5 hours ago
H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version