Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Kalki Movie: ‘కల్కి’ ప్రచారం.. ఆమెను చూడటం కష్టమేనా? ఎలా కవర్‌ చేస్తారో?

Kalki Movie: ‘కల్కి’ ప్రచారం.. ఆమెను చూడటం కష్టమేనా? ఎలా కవర్‌ చేస్తారో?

  • May 26, 2024 / 11:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki Movie: ‘కల్కి’ ప్రచారం.. ఆమెను చూడటం కష్టమేనా? ఎలా కవర్‌ చేస్తారో?

మొన్నీమధ్య వరకు ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమా కాస్టింగ్‌ గురించి మాట్లాడుకునేటప్పుడు ప్రభాస్‌  (Prabhas)  , దీపికా పడుకొణె (Deepika Padukone) , దిశా పటానీ (Disha Patani), అమితాబ్‌ బచ్చన్‌(Amitabh Bachchan), కమల్‌ హాసన్‌ (Kamal Haasan) పేర్లు చర్చకు వచ్చేవి. ఇప్పుడు ఆ సినిమాలో నటించకపోయినా కీర్తి సురేశ్‌  (Keerthy Suresh)  పేరు కూడా చర్చలోకి వస్తోంది. దానికి కారణం ఆమె గొంతే. బుజ్జిగా ఆమె టీజర్‌లో ఆమె చేసిన అల్లరి, సందడి తక్కువ కాదు. పైన చెప్పిన పేర్లలో అందరూ ఇప్పుడు ప్రచారానికి వస్తారా? అనేది లేటెస్ట్‌ న్యూస్‌.

దేశంలోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా అంటే ఇప్పుడు ‘కల్కి 2898 ఏడీ’నే. ఈ సినిమా విడుదలకు ఇంకా నెల రోజులే ఉంది. అయితే జూన్‌ 4 తర్వాత కానీ టీమ్‌ ప్రచారం ఫుల్‌ స్పీడ్‌లో చేసే పరిస్థితి లేదు అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాతే బుజ్జి, బుజ్జిగాడు ప్రచారం కోసం బయటకు వస్తారట. అయితే మరి ఆ ప్రచారంలో దీపిక పడుకొణె కనిపిస్తుందా? ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 లవ్ మీ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 రాజు యాదవ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 మహేష్ జుట్టు గురించి సితార కామెంట్స్.. వీడియో వైరల్!

ఎందుకంటే ‘కల్కి’ సినిమాను సౌత్‌లో ప్రచారం చేయాలంటే ప్రభాస్‌ కటౌట్‌ ఒకటి సరిపోతుంది. అదే బాలీవుడ్‌లో ప్రచారం చేయాలన్నా, పాన్‌ వరల్ట్‌ ఫీవర్‌ పుట్టించాలన్నా దీపిక పడుకొణె ఉండాల్సిదే. గ్లోబల్‌ స్టార్‌ ఇమేజ్‌ ఆమెకు ఉండటమే దీని వెనుక కారణం. కానీ ఆమె ప్రచారానికి వస్తుందా అనేది తెలియడం లేదు. ఇప్పుడు ఆమె గర్భవతి అని టాక్‌. ఇటీవల ఆమె బయటకు వచ్చినప్పుడు బేబీ బంప్‌ కనిపించింది.

దీంతో ఈ సమయంలో ఆమె ప్రచారం కోసం ఇండియా టూర్‌ చేస్తుందా అనేది తెలియడం లేదు. దీంతో మరో హీరోయిన్‌ దిశా పటానీతోనే ప్రచారానికి గ్లామర్‌ యాడ్‌ చేయాలని టీమ్‌ అనుకుంటుందోట. సౌత్‌ విషయంలో కీర్తి సురేశ్‌ను కూడా గ్లామర్‌ యాడింగ్‌గా వాడుకుంటారు అని అంటున్నారు. మరి నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) అండ్‌ కో. ఎలాంటి ఆలోచనలు చేస్తుందో చూడాలి. తమిళనాట కమల్‌ హాసన్‌, బాలీవుడ్‌కి అమితాబ్‌ కూడా ఉన్నారనే విషయం మరచిపోకూడదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Sing Geetham: సెట్‌కి రాకుండానే సినిమా తీశారట.. ‘సింగ్‌ గీతం’ ముచ్చట్లు

Sing Geetham: సెట్‌కి రాకుండానే సినిమా తీశారట.. ‘సింగ్‌ గీతం’ ముచ్చట్లు

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

trending news

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

5 hours ago
Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

19 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

21 hours ago
Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

1 day ago
Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

1 day ago

latest news

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

24 hours ago
Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

1 day ago
Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

1 day ago
NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

1 day ago
Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version