‘దేవర 2’ ప్రాజెక్టు ఇప్పట్లో ఉంటుందా? లేదా? అనేది ప్రస్తుతానికి డౌట్ గానే ఉంది. అది ఆలస్యం అవుతందనే ఉద్దేశంతోనే..అనుకుంట దర్శకుడు కొరటాల శివ(Koratala Siva) వేరే హీరో కోసం వెతుకులాట మొదలుపెట్టాడు. ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ సినిమా కోసం ‘దేవర 2’ ని హోల్డ్ లో పెట్టాడు.ఈ గ్యాప్లో మరో సినిమా చేయాలని కొరటాల శివ భావిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్ నడుస్తుంది. Koratala Siva బాలకృష్ణ -కొరటాల శివ కాంబినేషన్లో సినిమా రాబోతుందనే వార్త ప్రస్తుతం […]