Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

  • February 21, 2026 / 01:36 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

అల్లు వారి ఇంట చిన్న కొడుకు శిరీష్‌ పెళ్లి వేడుకలు చాలా రోజుల క్రితమే మొదలయ్యాయి. పార్టీలు, ఫంక్షన్లు అంటూ ఇటు సాంప్రదాయలు, అటు సందళ్లు కలిపి చేస్తున్నారు అల్లు ఫ్యామిలీ. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో మరికొన్ని ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌లో ఫ్యామిలీ అంతా కలసి సందడి చేశారు. ఇందులో రామ్‌చరణ్‌ – ఉపాసన దంపతులు కూడా ఉండటం విశేషం.

Allu Party

అల్లు శిరీష్‌ – నయనిక వివాహం మార్చి 6న జరగనుంది. ఈ క్రమంలోనే ఫ్యామిలీ వరుస పార్టీలు ఇస్తోంది. రీసెంట్‌ పార్టీలో టాలీవుడ్‌ సెలబ్రిటీలు చాలామందిని పిలిచారట. అందులో భాగంగానే పిలిచారో లేక ఫ్యామిలీ అని పిలిచారో తెలియదు కానీ మిస్టర్‌ సి అలియాస్‌ రామ్‌చరణ్‌, ఉప్సీ అలియాస్‌ ఉపాసన హాజరయ్యారు. బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌లో ఫుల్‌ వైబ్‌తో ఈ పార్టీ సాగిందని ఆ ఫొటో చూస్తే అర్థమవుతోంది. ఎప్పటిలా ఫుల్‌ డ్రెస్‌ ఉపాసన కనిపించగా.. హీరోయిన్ల స్టయిల్‌ డ్రెస్‌లో అల్లు అర్జున్‌ వైఫ్‌ స్నేహ కనిపించారు.

ఇటీవల గోవాలో ఓ బ్యాచిలర్‌ పార్టీ కూడా జరిగింది. అప్పుడు కూడా కొన్ని ఫొటోలు ఇలానే వైరల్‌ అయ్యాయి. ఇప్పుడు ఫ్రెండ్స్‌, క్లోజ్‌ రిలెటివ్స్‌, టాలీవుడ్‌లోని స్నేహితుల కోసం ఈ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారట. అల్లు శిరీష్‌, నయనిక నిశ్చితార్థం గతేడాది అక్టోబర్‌లో జరిగిన విషయం తెలిసిందే. ఇక ఇటీవలే తొలి శుభలేఖను మావయ్య, అత్తయ్య చిరంజీవి – సురేఖకు ఇటీవల శిరీష్‌ అందించిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన ఫొటోలను కూడా ఫ్యామిలీలు షేర్‌ చేశాయి.

పెళ్లికి ముందు పార్టీలే ఇంత సందడిగా సాగుతున్నాయంటే.. ఇక పెళ్లి ఎలా జరుగుతుంది అనేది చూడాలి. అల్లు వారి చిన్న కొడుకు పెళ్లి కావడంతో భారీ హంగు, ఆర్బాటాలతో చేస్తున్నారు. ఈ తరానికి ఇది ఆఖరి పెళ్లి అని ఇలా చేస్తున్నారేమో.

రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Ram Charan
  • #Upasana

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

related news

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

trending news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

4 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

5 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

6 hours ago
Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

6 hours ago

latest news

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

34 mins ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

3 hours ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

6 hours ago
Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version