Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » సినిమాల పై వచ్చింది అంతే… కానీ…!

సినిమాల పై వచ్చింది అంతే… కానీ…!

  • March 27, 2020 / 01:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినిమాల పై వచ్చింది అంతే… కానీ…!

నటి మాధవీలత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె నటిగా కంటే.. రాజకీయ నాయకురాలిగానే ఎక్కువ ఫేమస్ అయ్యింది. ఏ విషయాన్ని అయినా ముక్కు సూటిగా మొహమాటం లేకుండా … చెప్పే ఈ బ్యూటీని అందరూ ఫైర్ బ్రాండ్ అంటుంటారు. గత ఏడాది ఆంద్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసిన ఈ బ్యూటీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఇక ఈమె సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటుంది.

పొరపాటున ఏ నెటిజన్ అయినా ఈమె పై నెగిటివ్ కామెంట్ చేస్తే … డైరెక్ట్ గా అది కూడా ఘాటుగా సమాధానం ఇస్తుంది. ఇక ఈమెకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఒకవేళ పవన్ తన జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తే వెళతారా… అని ఈమెను అడిగితే… ‘ఇప్పుడు జనసేన కూడా బిజేపీ లోనే ఉంది కాబట్టి.. ఆయన అలా అడగరు’ అంటూ తెలివిగా సమాధానం ఇచ్చింది.ఇక సినిమాల నుండీ రాజకీయాల్లోకి వచ్చారు కదా… ఎంత సంపాదించారు? అని అడిగిన ప్రశ్నకు…’నాకు సొంత ఇల్లు కూడా లేదు అంటే… నాకు ఎంత ఆస్తి ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు.

Details of Madhavi Latha Assets1

నాకు సినిమాల నుండీ సంపాదించిన డబ్బు కంటే… షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కు వెళ్ళినప్పుడు వచ్చిన డబ్బే ఎక్కువ. నేను సినిమాల్లో ఉన్నప్పుడు పెద్ద సినిమాల్లో ఆఫర్ వస్తే .. వేరే సినిమాలు చెయ్యడం వల్ల రిజెక్ట్ చేసేదాన్ని. అల్లు అర్జున్ ‘వరుడు’ సినిమాలో నాకు ఛాన్స్ వచ్చింది.కానీ అప్పుడు వేరే సినిమా చేస్తున్నాను అని చెప్పి రిజెక్ట్ చేశాను. పెద్ద సినిమాలో అవకాశం వచ్చినప్పుడు డేట్స్ అడ్జస్ట్ చేసుకోవాలి అనే కామన్ సెన్స్ కూడా నాకు లేదు” అంటూ చెప్పుకొచ్చింది.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Madhavi
  • #Actress Madhavi Latha
  • #BJP Leader Madhavi Latha
  • #Madhavi
  • #Madhavi Latha

Also Read

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

related news

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

trending news

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

9 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

12 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

13 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

22 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

23 hours ago

latest news

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

12 hours ago
Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

16 hours ago
Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

1 day ago
Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version