Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019’ లిస్ట్ : మహేష్ లేడేంటబ్బా..?

‘టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019’ లిస్ట్ : మహేష్ లేడేంటబ్బా..?

  • March 18, 2020 / 02:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019’ లిస్ట్ : మహేష్ లేడేంటబ్బా..?

టైమ్స్ వారు ప్రతీ ఏడాది విడుదల చేసే మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ ను తాజాగా విడుదల చేశారు. 2019 కి గాను విడుదల చేసిన ఈ లిస్ట్ లో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఫస్ట్ ప్లేస్ కొట్టేసాడు. గత సంవత్సరం కూడా విజయ్ నే నెంబర్ 1 ప్లేస్ లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక గతేడాది 2 వ స్థానంలో నిలిచిన ప్రభాస్ ఈ ఏడాది 4వ స్థానానికి పడిపోయాడు. ఇక రాంచరణ్ గతేడాది 3వ స్థానంలో నిలువగా.. ఈ ఏడాది 2వ స్థానానికి దూసుకొచ్చాడు. ఇక గతేడాది 9వ స్థానంలో నిలిచిన ఎన్టీఆర్.. ఈ ఏడాది 19వ స్థానానికి పడిపోయాడు.

ఇదిలా ఉండగా మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అసలు ఈ లిస్ట్ లోనే లేకపోవడం గమనించాల్సిన విషయం. గతేడాది 4వ స్థానంలో నిలిచిన మహేష్.. ఈ సారి లిస్ట్ లో ఎందుకు లేడు అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. టైమ్స్ వారు ఏ విషయాన్ని పరిగణలోకి తీసుకుని సర్వే నిర్వహించారు.. మహేష్ ఎలా మిస్ అయ్యాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే మహేష్ బావ సుధీర్ బాబుకి మాత్రం స్థానం దక్కింది. గతేడాది 14వ స్థానంలో ఉన్న సుధీర్ బాబు ఈ ఏడాది 8 వ స్థానానికి దూసుకొచ్చాడు. ఇక రామ్, వరుణ్ తేజ్ ల స్థానాలు కూడా ఈ ఏడాది ముందుకు జరిగాయి. ఇదిలా ఉంటే… యాంకర్ ప్రదీప్ కు కూడా ఈ ఏడాది స్థానం దక్కడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇక ఈ లిస్ట్ లో ఉన్న మన టాలీవుడ్ సెలెబ్రిటీలు అలాగే వారి స్థానం ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ర్యాంక్ 1 : విజయ్ దేవరకొండ

1-Vijay Deverakonda

ర్యాంక్ 2 : రాంచరణ్

2-Ram Charan

ర్యాంక్ 3: రామ్ పోతినేని

3-Ram Pothineni

ర్యాంక్ 4 : ప్రభాస్

4-Prabhas

ర్యాంక్ 7 : వరుణ్ తేజ్

7-Varun Tej

ర్యాంక్ 8 : సుధీర్ బాబు

8-Sudheer Babu

ర్యాంక్ 9 : ప్రదీప్ మాచిరాజు

9-Pradeep Machiraju

ర్యాంక్ 10 : ప్రణవ్ చాగంటి

10-Pranav Chaganty

ర్యాంక్ 11 : నాగ చైతన్య

11-Naga Chaitanya

ర్యాంక్ 12 : అల్లు అర్జున్

12-Allu Arjun

ర్యాంక్ 14 : అఖిల్ అక్కినేని

14-Akhil Akkineni

ర్యాంక్ 15 : నవ్ దీప్

15-Navdeep

ర్యాంక్ 19 : ఎన్టీఆర్

19-Jr NTR

ర్యాంక్ 20 : కార్తికేయ

20-Karthikeya

ర్యాంక్ 21 : శర్వానంద్

21-Sharwanand

ర్యాంక్ 23 : నితిన్

23-Nithiin

ర్యాంక్ 24 : తరుణ్ భాస్కర్

24-Tharun Bhascker

ర్యాంక్ 25 : ఆది పినిశెట్టి

25-Aadhi Pinisetty

ర్యాంక్ 26 : సందీప్ కిషన్

26-Sundeep Kishan

ర్యాంక్ 27 : నాని

27-Nani

ర్యాంక్ 28 : నవీన్ పోలిశెట్టి

28-Naveen Polishetty

ర్యాంక్ 29 : అడివి శేష్

29-Adivi Sesh

ర్యాంక్ 30 : విశ్వక్ సేన్

30-Vishwak Sen

Tollywood Heros Ranks in Most Desirable Man 2019-N

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadi Pinisetty
  • #Adivi Sesh
  • #Akhil Akkineni
  • #Allu Arjun
  • #Karthikeya

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

10 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

22 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

6 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

7 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

8 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version