Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Dev Mohan, Samantha: రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు ఫీల్ అవ్వలేదు.. దేవ్ మోహన్ కామెంట్స్ వైరల్!

Dev Mohan, Samantha: రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు ఫీల్ అవ్వలేదు.. దేవ్ మోహన్ కామెంట్స్ వైరల్!

  • April 18, 2023 / 07:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dev Mohan, Samantha: రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు ఫీల్ అవ్వలేదు.. దేవ్ మోహన్ కామెంట్స్ వైరల్!

సమంత తాజాగా శాకుంతలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఏప్రిల్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఇక ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయినా మేకింగ్ విషయంలో మాత్రం మంచి మార్కులను కొట్టేసిందనే చెప్పాలి.ఇక ఈ సినిమాలో శకుంతల పాత్రలో సమంత నటించిన దుష్యంతుడి పాత్రలో మలయాళీ నటుడు దేవ్ మోహన్ నటించిన.

ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న (Dev Mohan) దేవ్ మోహన్ ఈ సినిమాలో తన పాత్ర గురించి పలు విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా దేవ్ మోహన్ మాట్లాడుతూ తనకు టాప్ స్టార్స్ తో నటించే అవకాశం వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.అయితే నన్ను ఎక్కువగా ఎగ్జైట్ చేసేది స్క్రిప్ట్ మాత్రమేనని ఈయన తెలిపారు. తను మొదటి ప్రాధాన్యత స్క్రిప్టుకు ఇస్తానని, తాను స్క్రిప్ట్ కు కనెక్ట్ అవుతేనే ఆ సినిమాలో నటిస్తాననీ తెలియజేశారు.

ఈ సినిమాలో సమంతతో కలిసి నటించడం గురించి దేవ్ మోహన్ మాట్లాడుతూ తన కెరియర్లో శాకుంతలం సినిమా మూడవ సినిమా అని తెలిపారు.సమంత వంటి ఒక గొప్ప నటితో నటించడం నిజంగా సంతోషకరమైన విషయం ఆమె తన కోస్టార్స్ ని ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారని దేవ్ మోహన్ వెల్లడించారు. ఇక సమంతతో కలిసి నటించిన రొమాంటిక్ సన్నివేశాల గురించి కూడా ఈ సందర్భంగా దేవ్ మోహన్ ప్రస్తావించారు.

సమంతతో కలిసి రొమాంటిక్ సన్నివేశాలలో నటించేటప్పుడు తనకు ఎలాంటి నర్వస్ ఫీల్ కలగలేదని తెలిపారు.ఆ సమయంలో నేను సమంతను కాకుండా కేవలం శకుంతలను మాత్రమే చూసానని అందుకే రొమాంటిక్ సన్నివేశాలలో నటించడానికి తనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగలేదని దేవ్ మోహన్ తెలిపారు.ప్రస్తుతం ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక ఈయన రష్మిక నటిస్తున్న రెయిన్ బో సినిమాలో కూడా అవకాశం అందుకున్న విషయం మనకు తెలిసిందే.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Dev Mohan
  • #Actress Samantha
  • #Dev Mohan
  • #Samantha
  • #Shaakuntalam

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

8 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

9 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

9 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

10 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version