Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Deva Katta: ‘మయసభ’ వెబ్‌ సిరీస్‌.. దేవా కట్టా బ్యాలెన్సింగ్‌ భలే చేశారు.. లేకుంటేనా?

Deva Katta: ‘మయసభ’ వెబ్‌ సిరీస్‌.. దేవా కట్టా బ్యాలెన్సింగ్‌ భలే చేశారు.. లేకుంటేనా?

  • August 7, 2025 / 12:12 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Deva Katta: ‘మయసభ’ వెబ్‌ సిరీస్‌.. దేవా కట్టా బ్యాలెన్సింగ్‌ భలే చేశారు.. లేకుంటేనా?

బయోపిక్‌లు ఎప్పుడూ భయపెట్టేవే. ఎందుకంటే ఆ వ్యక్తుల జీవితాల్ని యథాతథంగా చూపిస్తే ఆయన అభిమానులకు నచ్చకపోవచ్చు. ఉన్నది ఉన్నట్లు చూపించకపోతే ప్రత్యర్థి అభిమానులకు, సగటు ప్రేక్షకులకు నచ్చదు. ముఖ్యంగా రాజకీయ నాయకులు జీవితాలను సినిమాగా మార్చినప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకే జాగ్రత్తగా బ్యాలెన్స్‌ చేసుకోవాలి. ఇలా చేస్తేనే ఆ సినిమా కానీ, సిరీస్‌ కానీ రాణిస్తుంది. గతంలో ఓ అగ్రనాయకుడు జీవితాన్ని తెరకెక్కించినప్పుడు ఈ థిన్‌ లైన్‌ మరచిపోయి నచ్చినట్లు సినిమాలు తీసేసి ఇబ్బంది పడ్డారు.

Deva Katta

అయితే, ఇప్పుడు ప్రముఖ దర్శకుడు దేవా కట్టా ఈ అంశాన్ని భలేగా హ్యాండిల్‌ చేశారు అని కామెంట్లు వినిపిస్తున్నాయి. తెలుగు నేలపై అగ్ర రాజకీయ నాయకులు అనిపించిన ఒక దివంగత మాజీ సీఎం, ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీనియర్‌ పొలిటీషియన్‌ జీవితాల్ని ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అదే ‘మయసభ’. ఇటీవల స్ట్రీమింగ్‌ ప్రారంభించుకున్న ఈ వెబ్‌సిరీస్‌ చూశాక.. ఇద్దరు స్టార్‌ హీరోలకు సమానమైన స్క్రీన్‌ స్పేస్‌, ఇంపార్టెన్స్‌ ఇచ్చేలా ఈ సిరీస్‌ రూపొందింది అనే మెచ్చుకోలు అందుకుంటున్నారాయన.

కాకర్ల కృష్ణమనాయుడు (కేకేఎన్‌), ఎంఎస్‌ రామిరెడ్డి (ఎంఎస్‌ఆర్‌) రాజకీయ పయనం ఎలా సాగింది? ప్రజలకు మేలు చేయడానికి వీరిద్దరూ కలసి ఆడిన రాజకీయ చదరంగం ఏంటి? అనే అంశాలను స్పృశిస్తూ చక్కగా కథను అల్లుకున్నారు. ఒకరి మీద ఒకరు పై చేయి సాధించడం, ఒక్కోసారి ఇద్దరూ ఒకేలా ఆలోచించడం లాంటి సన్నివేశాలు పెట్టి ఎక్కడా ఏ రాజకీయ నాయకుడి అభిమానులు మనసు నొచ్చుకోకుండా చూసుకున్నారు. మేకింగ్‌, టేకింగ్‌లో ఏమాత్రం తేడా వచ్చినా వివాదాలు వచ్చే అవకాశం ఉన్నచోట బాగా ఆలోచించి ఘనుడే అనిపించుకున్నారు దేవా కట్టా.

Deva katta balanced mayasabha well

అయితే, అసలు సమస్య ఇప్పుడే రానుంది. దేవా కట్టా చూపించిన ఇద్దరు ప్రముఖ రాజకీయ నాయకుల తర్వాత రాజకీయ ప్రయాణంలో చాలా విపరీత మార్పులు వస్తాయి. వాటిని ఎలా హ్యాండిల్‌ చేస్తారో చూడాలి. ఇది తెలియాలంటే ‘మయసభ 2’ రావాలి. ఇప్పుడు ఆయన అదే పనిలో ఉన్నారట.

 ధనుష్ ఫ్యామిలీని కలిసిన మృణాల్.. అసలేం జరుగుతుంది?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deva katta
  • #mayasabha

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

12 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version