Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Samantha, Naga Chaitanya: మూవీ షూటింగ్ లో చైసామ్ అలా ఉండేవారా?

Samantha, Naga Chaitanya: మూవీ షూటింగ్ లో చైసామ్ అలా ఉండేవారా?

  • October 8, 2021 / 11:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha, Naga Chaitanya: మూవీ షూటింగ్ లో చైసామ్ అలా ఉండేవారా?

దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఆటోనగర్ సూర్య మూవీ షూటింగ్ సమయంలో సమంత, నాగచైతన్య ప్రేమలో పడ్డారని చాలామంది భావిస్తారు. ఆటోనగర్ సూర్య అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే. కమర్షియల్ అంశాలు లేకపోవడం వల్ల ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. దర్శకుడు దేవ కట్టా తాజాగా చైసామ్ విడాకుల గురించి స్పందించారు. భార్యాభర్తలు కాకముందు చైసామ్ మంచి స్నేహితులు అని దేవ కట్టా అన్నారు.

సమంత, చైతన్య ఇద్దరూ మంచి వ్యక్తులని దేవ కట్టా చెప్పుకొచ్చారు. బంధం వర్కౌట్ కాకపోతే విడిపోవడం బెటర్ అని దేవ కట్టా అభిప్రాయపడ్డారు. సమాజం కొరకు నరకం అనుభవించాల్సిన అవసరం లేదని దేవ కట్టా తెలిపారు. భర్త, భార్య అనే ట్యాగ్స్ ను వదిలించుకోవడమే మంచిదని సమంత, చైతన్య ఇద్దరూ మెచ్యూర్డ్ అని దేవ కట్టా వెల్లడించారు. ఆటోనగర్ సూర్య మూవీ షూటింగ్ సమయంలోనే వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారని తాను భావించడం లేదని

ఒకవేళ ఆ సమయంలోనే ప్రేమలో పడినా ఆ విషయం తనకు తెలియదని దేవ కట్టా చెప్పుకొచ్చారు. వాళ్లిద్దరి మధ్య ప్రేమ ఉన్న విషయాన్ని తాను అప్పుడు గమనించలేదని దేవ కట్టా కామెంట్లు చేశారు. సెట్స్ లో అందరూ ప్రొఫెషనల్ గానే ఉంటారని దేవ కట్టా వెల్లడించడం గమనార్హం. చైతన్య తనకు ఎక్కువ క్లోజ్ అని చైతన్యతో ప్రేమకథను తెరకెక్కించాలని తాను అనుకుంటున్నానని దేవ కట్టా వెల్లడించారు.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #chay sam
  • #Deva katta
  • #Samantha

Also Read

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

related news

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

trending news

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

2 hours ago
Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

17 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

19 hours ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

19 hours ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

23 hours ago

latest news

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

23 hours ago
Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

1 day ago
Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version