Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Devadatta Nage: మహేష్ మేనల్లుడి సినిమాపై పెరుగుతున్న అంచనాలు.. ఏం జరిగిందంటే?

Devadatta Nage: మహేష్ మేనల్లుడి సినిమాపై పెరుగుతున్న అంచనాలు.. ఏం జరిగిందంటే?

  • October 22, 2023 / 12:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devadatta Nage: మహేష్ మేనల్లుడి సినిమాపై పెరుగుతున్న అంచనాలు.. ఏం జరిగిందంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. మహేశ్ ప్రస్తుతం నటిస్తున్న గుంటూరు కారం సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ గత సినిమా సర్కారు వారి పాట ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో గుంటూరు కారంతో మహేష్ బాబు భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా తొలి సినిమా హీరో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.

ప్రస్తుతం అర్జున్ జంధ్యాల డైరెక్షన్ లో అశోక్ గల్లా రెండో సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాకు సంబంధించి షాకింగ్ అప్ డేట్ వచ్చింది. సాయిమాధవ్ బుర్రా ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తుండగా ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు కథ అందించారు. ఈ సినిమాతో అశోక్ గల్లా సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఒకింత భారీ బడ్జెట్ తోనే అశోక్ గల్లా రెండో సినిమా కూడా తెరకెక్కుతుండటం గమనార్హం.

అయితే ఆదిపురుష్ సినిమాలో హనుమంతుడి పాత్రతో ప్రేక్షకులను మెప్పించిన దేవదత్త నాగే ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. కంసరాజు అనే పవర్ ఫుల్ పాత్రలో దేవదత్త నాగే ఈ సినిమాలో నటిస్తుండటం గమనార్హం. తాజాగా ఈ సినిమా నుంచి దేవదత్త నాగే పోషిస్తున్న కంసరాజు పాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

దేవదత్త నాగే (Devadatta Nage) తెలుగులో మరింత బిజీ కావడం గ్యారంటీ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అశోక్ గల్లాకు మహేశ్ బాబు సపోర్ట్ కూడా ఉండటంతో రాబోయే రోజుల్లో అశోక్ గల్లా రేంజ్ మరింత పెరగడం గ్యారంటీ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అశోక్ గల్లా ఇతర భాషల్లో సైతం సక్సెస్ అవుతారేమో చూడాల్సి ఉంది.

View this post on Instagram

A post shared by Devdatta Gajanan Nage (@devdatta.g.nage)

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashok Galla
  • #Devadatta Nage
  • #mahesh

Also Read

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

related news

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

Naveen – Mythri: మైత్రీ మూవీ మేకర్స్‌ చుట్టూ నవీన్‌ ఇన్నాళ్లూ తిరిగింది అందుకేనా?

trending news

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

1 hour ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

1 hour ago
Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

16 hours ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

17 hours ago
Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

1 day ago

latest news

Colors Swathi : రెండో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కలర్స్ స్వాతి.. వరుడు ఎవరంటే ?

21 hours ago
Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version