Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Devi Sri Prasad: మెగా హీరోలందరికీ దేవినే కావాలి..!

Devi Sri Prasad: మెగా హీరోలందరికీ దేవినే కావాలి..!

  • July 22, 2023 / 02:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devi Sri Prasad: మెగా హీరోలందరికీ దేవినే కావాలి..!

మొన్నటి వరకు దేవి శ్రీ ప్రసాద్ ఫామ్లో లేడు అనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. మరోపక్క తమన్ వరుసగా పెద్ద ప్రాజెక్టులను చేజిక్కుంచుకోవడంతో దేవి శ్రీ ప్రసాద్ పనైపోయింది అనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. అయితే ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. పూనకాలు , బాస్ పార్టీ వంటి పాటలు మార్మోగాయి. అఫ్ కోర్స్.. చిరంజీవికి మొదటి నుండి దేవి మంచి మ్యూజిక్ ఇస్తూ వస్తున్నాడు.

చిరు – దేవి కాంబినేషన్లో ప్లాప్ సినిమాలు ఉన్నాయేమో కానీ.. మ్యూజిక్ పరంగా ఫెయిల్ అయిన సినిమాలు మాత్రం లేవు. ఆ మాట కొస్తే మెగా హీరోలందరికీ దేవి శ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ ఇస్తాడు అనడంలో కూడా సందేహం లేడు. సాయి తేజ్ .. ‘చిత్రలహరి’ , వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ ‘రంగ రంగ వైభవంగా’ పాటలు ఎంత బాగుంటాయో అందరికీ తెలిసిందే. అందుకే ఇప్పుడు వరుసగా మెగా హీరోలు తమ సినిమాలకు దేవి శ్రీ ప్రసాదే మ్యూజిక్ డైరెక్టర్ గా కావాలి అంటున్నారు.

‘పుష్ప 2 ‘ తో పాటు పవన్ – హరీష్ ల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలకి దేవి శ్రీనే సంగీత దర్శకుడు. అంతేకాదు చిరు.. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాకి కూడా దేవి శ్రీ ప్రసాదే సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. ఇలా మెగా ఫ్యామిలీ హీరోలకి (Devi Sri Prasad) దేవి శ్రీ ప్రసాదే ఫేవరెట్ ఆప్షన్ గా మారిపోయాడు.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Chiranjeevi
  • #devi sri prasad
  • #DSP
  • #Mega Heroes

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

11 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

11 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

8 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version