Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Devi Sri Prasad: స్టార్ డైరెక్టర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన దేవిశ్రీ!

Devi Sri Prasad: స్టార్ డైరెక్టర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన దేవిశ్రీ!

  • May 21, 2022 / 04:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devi Sri Prasad: స్టార్ డైరెక్టర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన దేవిశ్రీ!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్న డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకరు. పటాస్ నుంచి సరిలేరు నీకెవ్వరు వరకు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమా సక్సెస్ సాధించింది. కథ వినకుండానే బాలయ్య అనిల్ రావిపూడి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే అనిల్ టాలెంట్ గురించి అర్థమవుతుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఎఫ్3 ఈ నెల 27వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.

తాజాగా దేవిశ్రీ ప్రసాద్ అనిల్ రావిపూడి గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనిల్ రావిపూడి సినిమాకు పని చేస్తే ఎలాంటి ఒత్తిడి ఉండదని అనిల్ కథ చెప్పిన సమయంలోనే సినిమాను చూసిన విధంగా ఉంటుందని దేవిశ్రీ ప్రసాద్ పేర్కొన్నారు. వెంకటేష్ పాత్ర గురించి చెప్పే సమయంలో ఆయనలా యాక్ట్ చేసి అనిల్ చూపించారని వరుణ్ పాత్ర గురించి చెప్పినప్పుడు వరుణ్ లా హీరోయిన్ పాత్రల గురించి చెప్పిన సమయంలో హీరోయిన్ లా అనిల్ నటించాడని దేవిశ్రీ ప్రసాద్ వెల్లడించారు.

అనిల్ లో గొప్ప నటుడు ఉన్నాడని అనిల్ అలా యాక్ట్ చేసి చూపించడం వల్ల సినిమాలో టైమింగ్ తెలిసిపోతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఎఫ్3 లో జనరల్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే పాటలు చేశామని అనిల్ రావిపూడి రీ రికార్డింగ్ తర్వాత సినిమా చూసి మీకు వంద హగ్గులు వంద ముద్దులు అని అన్నారని దేవిశ్రీ ప్రసాద్ చెప్పుకొచ్చారు. అనిల్ రావిపూడి చెప్పిన మాటలు ఆనందాన్ని కలిగించాయని ఆయన అన్నారు.

ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ ను పూర్తి చేసుకోగా ఈ సినిమా నిడివి 2 గంటల 28 నిమిషాలు అని బోగట్టా. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచిందని తెలుస్తోంది. ప్రొడ్యూసర్ దిల్ రాజు డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు. యూ సర్టిఫికెట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #devi sri prasad
  • #DSP
  • #F3 Movie

Also Read

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

related news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

trending news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

59 mins ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

21 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

23 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

23 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

24 hours ago

latest news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

44 mins ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

1 hour ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

19 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

20 hours ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version