Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

  • June 2, 2026 / 06:21 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

సినిమా నటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. ఎన్నో ఏళ్ల నుండి ఇండియన్‌ సినిమాలో ఇది జరుగుతూనే ఉంది. ఇకపై జరుగుతూ ఉంటుంది కూడా. ఎందుకంటే సినిమాల్లోకి వస్తే వచ్చే గుర్తింపు వేరు. దానిని ఓట్లగా మలచుకోవడం చాలా తక్కువ మందికే సాధ్యం అవుతోంది. అలా కోలీవుడ్‌లో రీసెంట్‌ టైమ్స్‌లో చేసినవారు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ జోసెఫ్‌. సినిమా కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే ఆయన రాజకీయాల్లోకి వచ్చి, తొలి ప్రయత్నంలోనే సీఎం అయిపోయారు.

Dhanush

ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? కోలీవుడ్‌లో మరో స్టార్‌ హీరో ఇలాంటి ప్రయత్నమే చేస్తారు అంటూ గత కొన్ని రోజులుగా కోడంబాక్కం వర్గాల్లోనే కాదు.. కోలీవుడ్‌ వర్గాల్లో కూడా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో ఆ హీరో తండ్రి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ పరిస్థితి ఇంకాస్త ఆసక్తికరంగా మార్చాయి. ఆ హీరో ఎవరో కాదు.. ధనుష్. ఆయన కూడా భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా అంటూ మొదలైన చర్చ ‘ఉంది’ అంటూ కొనసాగుతోంది.

ధనుష్‌ తండ్రి, ప్రముఖ దర్శకుడు కస్తూరి రాజా ఇటీవల చెన్నైలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మాట్లాడారు. ధనుష్ రాజకీయ ఎంట్రీపై కస్తూరి రాజాను ప్రశ్నించగా.. ‘ఆ అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేం’ అని అన్నారు. ‘‘రాజకీయాల్లోకి వచ్చే హక్కు ఎవరికైనా ఉంది. భవిష్యత్తులో నా కొడుకులు మాత్రమే కాదు, నా మనవళ్లు కూడా పాలిటిక్స్‌ ఎంచుకోవచ్చు’’ అని అన్నారాయన.

ధనుష్‌ వస్తాడు అనే మాట కస్తూరి రాజా చెప్పకపోయినా.. ఆ ఆలోచన లేదు అని అనలేదు. దీంతో ధనుష్‌ కూడా ఈ విషయంలో ఏమన్నా ఆసక్తితో ఉన్నాడా అనే డౌట్‌ ఇప్పుడు ఫ్యాన్స్‌లో వస్తోంది. విజయ్‌ రాజకీయ ప్రవేశం ముందు కూడా ఆయన తండ్రి చంద్రశేఖర్‌ ఇలానే కొన్ని హింట్స్‌ ఇచ్చారు. ఇప్పుడు ధనుష్‌ – కస్తూరి రాజా.. విజయ్‌ – చంద్రశేఖర్‌ దారిలోనే నడుస్తున్నారా అనేది చూడాలి.

‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Vijay Thalapathy

Also Read

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

related news

Dhanush: కొడుకుని డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో.. ఫస్ట్‌ సినిమాకే ఇలా..

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

RJ Balaji: విజయ్‌కి థ్యాంక్స్‌ కార్డ్‌… ఎందుకో చెప్పిన డైరక్టర్‌ బాలాజీ

Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

trending news

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

20 hours ago
సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

23 hours ago
డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

23 hours ago
Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

1 day ago
Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

1 day ago

latest news

Singeetham Srinivas Rao: ఆ సీన్లు ఎక్కువైపోయాయి… 94 ఏళ్ల స్టార్‌ దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

19 mins ago
Odiyan: రూపాన్ని మార్చుకునే జీవి కథతో.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కొత్త సినిమా

23 mins ago
Rapo 23: రామ్‌ హీరోయిన్‌ మారిందా? కొత్త నాయిక ఎవరో తెలుసా?

33 mins ago
Sing Geetham: సెట్‌కి రాకుండానే సినిమా తీశారట.. ‘సింగ్‌ గీతం’ ముచ్చట్లు

2 hours ago
Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version