Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Dhanush: నయన్ కు మరో షాక్ ఇచ్చిన ధనుష్.. హైకోర్టులో పిటిషన్!

Dhanush: నయన్ కు మరో షాక్ ఇచ్చిన ధనుష్.. హైకోర్టులో పిటిషన్!

  • November 27, 2024 / 09:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhanush: నయన్ కు మరో షాక్ ఇచ్చిన ధనుష్.. హైకోర్టులో పిటిషన్!

తమిళ స్టార్ హీరో ధనుష్మ(Dhanush) , నయనతార (Nayantara)  ధ్య నెలకొన్న వివాదం మరో మలుపు తిరిగింది. నయనతార జీవిత కథ, ఆమె విజయాలు, విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) తో ప్రేమ, వివాహం వంటి అంశాలను కవర్ చేస్తూ నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన డాక్యుమెంటరీ బియాండ్ ద ఫెయిరీటేల్ వివాదానికి కేంద్రంగా మారింది. ఇందులో నానుమ్ రౌడీదాన్ చిత్రంలోని విజువల్స్ ధనుష్ అనుమతి లేకుండా వాడటం పెద్ద వివాదంగా మారింది. ధనుష్ నిర్మించిన ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలు డాక్యుమెంటరీలో కనిపించాయి.

Dhanush

వీటి కోసం తన అనుమతి తీసుకోలేదని ధనుష్ తీవ్రంగా ఆగ్రహించారు. ఈ కారణంగా నయనతార, విఘ్నేష్ శివన్ పై కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఇదివరకే ధనుష్ డిమాండ్ చేయడంతో, నయనతార స్పందిస్తూ, “మూడుసెకన్ల విజువల్స్‌కి రూ.10 కోట్లు అడగడం అవాస్తవికం” అంటూ ధనుష్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. వివాదం నడుమ, ధనుష్ మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పెళ్లి గౌన్‌ రీమోడల్‌.. తొలిసారి స్పందించిన సమంత... ఏమందంటే?
  • 2 47 ఏళ్ళ వయసులో సైలెంట్ గా పెళ్లి చేసుకున్న సుబ్బరాజు!
  • 3 సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న అఖిల్?

పిటిషన్‌లో, తన ప్రొడక్షన్ సంస్థ అనుమతి లేకుండా చిత్రంలోని విజువల్స్ వాడుకోవడంపై చర్యలు తీసుకోవాలని కోరారు. కోర్టు దీనిని స్వీకరించి విచారణకు మంగళవారం తేదీని నిర్ణయించింది. నయనతార, విఘ్నేష్ శివన్ మాత్రం ఈ విషయంపై నిరసన వ్యక్తం చేశారు. “డాక్యుమెంటరీ కంటెంట్‌లో తమ జీవితంలోని ముఖ్య ఘట్టాలను చూపించడంలో తప్పేముంది?” అంటూ నయనతార ప్రశ్నించారు.

“ధనుష్ ఈ వివాదాన్ని ప్రాధాన్యత ఇస్తూ కోర్టుకు వెళ్ళడం అసంబద్ధం,” అని అన్నారు. మరోవైపు, ధనుష్ అభిప్రాయం ప్రకారం, కాపీరైట్ హక్కులు కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది” అని న్యాయవాదులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, ధనుష్ చేసిన పిటిషన్ న్యాయపరంగా మరింత ముందుకు సాగుతుందని, కేసు ధనుష్ అనుకూలంగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Nayanthara
  • #Vignesh Shivan

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

17 mins ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

1 hour ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

2 hours ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

2 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

3 hours ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

5 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version