Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Sir OTT: ధనుష్ సార్ ఓటీటీ డీటెయిల్స్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Sir OTT: ధనుష్ సార్ ఓటీటీ డీటెయిల్స్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

  • February 20, 2023 / 09:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sir OTT: ధనుష్ సార్ ఓటీటీ డీటెయిల్స్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సార్. ఈ సినిమాలో ధనుష్ సంయుక్త మీనన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ద్వారా ధనుష్ పూర్తిస్థాయి తెలుగు చిత్రం ద్వారా మొదటిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 17వ తేదీ విడుదలయ్యి మొదటి షో నుంచి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.

విద్యా వ్యవస్థ పై కార్పొరేట్ స్కూల్ లకు కాలేజీలకు వ్యతిరేకంగా ఓ లెక్చరర్ చేసిన పోరాటం నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా థియేటర్లో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా డిజిటల్ రైట్స్ గురించి పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇలా తెలుగులో డెబ్యూ మూవీగా సార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధనుష్ కు తన మొదటి తెలుగు సినిమా ఎంతో మంచి సక్సెస్ అందించిందని చెప్పాలి. ఇలా మొదటిరోజు మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇలా ఎంతో మంచి హిట్ అందుకున్నటువంటి ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరలకు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసినట్టు సమాచారం.

ఇలా ఈ సినిమా తెలుగు తమిళ భాషలను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.ఇక ఈ సినిమా డిజిటల్ మీడియాలో థియేటర్లో ఐదు వారాలను పూర్తి చేసుకున్న తర్వాతే ప్రసారం కానుందని సమాచారం. అయితే త్వరలోనే ఇందుకు సంబంధించిన ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ అధికారకంగా తెలియజేయనుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Samyuktha Menon
  • #Sir

Also Read

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kuberaa Collections: పోటీలో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘కుబేర’

Kuberaa Collections: పోటీలో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘కుబేర’

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కుబేర’

Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

Kuberaa Collections: ‘కుబేర’… ఇంకొక్క రోజే పవర్ ప్లే..!

Kuberaa Collections: ‘కుబేర’… వీక్ డేస్ లో ఈ డ్రాప్ ఊహించలేదుగా..!

trending news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

1 day ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

1 day ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

1 day ago
Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

1 day ago

latest news

Samantha: ఈ పని చేశాక నన్ను కామెంట్‌ చేయండి.. నెటిజన్లకు సమంత సవాల్‌

1 hour ago
Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

2 hours ago
Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

Dil Raju: దిల్ రాజు కామెంట్స్ కి భార్య తేజస్విని నవ్వులు.. వీడియో వైరల్

3 hours ago
Kannappa Collections: రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కన్నప్ప’

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version