Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

  • April 7, 2026 / 03:21 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

ఇటీవల వచ్చిన బాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురందర్ ది రివేంజ్’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ సినిమా సక్సెస్‌లో మ్యూజిక్ పాత్ర కూడా చాలా ఉంది అని చెప్పాలి. ఈ సినిమాకి సంగీతం అందించింది శాశ్వత్ సచ్‌దేవ్.

Nani

ఇందులో ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, చార్ట్‌బస్టర్ సాంగ్స్ సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలిచాయి. ఈ రేంజ్ ఔట్‌పుట్ చూశాక శాశ్వత్‌కు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ బడా డైరెక్టర్ల కన్ను ఈ యంగ్ సెన్సేషన్‌పై పడినట్లు తెలుస్తోంది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో ఈ ఏడాదే ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రేజీ మూవీ కోసం సంగీత దర్శకుడిగా శాశ్వత్ సచ్‌దేవ్‌ను సుకుమార్ పరిశీలిస్తున్నట్లు ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తోంది.ఇదిలా ఉంటే.. నేచురల్ స్టార్ నాని(Nani) నెక్స్ట్ మూవీ టీమ్ కూడా శాశ్వత్‌ను అప్రోచ్ అయినట్లు లేటెస్ట్ అప్‌డేట్. డైరెక్టర్ సుజీత్‌తో నాని బ్లడీ రోమియో అనే పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా చేయబోతున్నారు.

ప్రస్తుతం చేతిలో ఉన్న ‘ది పారడైజ్’ షూటింగ్ పూర్తవ్వగానే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాకి మ్యూజిక్ అందించాలని మేకర్స్ ఇప్పటికే శాశ్వత్‌తో చర్చలు జరుపుతున్నారట.నాని కెరీర్‌లోనే ‘బ్లడీ రోమియో’ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతోంది. ఈ సినిమా మేజర్ షూటింగ్ పార్ట్ మొత్తం లండన్‌లోనే ప్లాన్ చేశారు. మరి ఈ రెండు భారీ టాలీవుడ్ ప్రాజెక్టుల్లో శాశ్వత్ దేనికి సైన్ చేస్తాడో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhurandhar
  • #dhurandhar 2
  • #durandhar
  • #Nani
  • #Shashwat Sachdev

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

6 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

1 day ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

1 day ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

1 day ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago

latest news

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

4 hours ago
Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

7 hours ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

8 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

11 hours ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version