Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ రాంగ్ స్టెప్ వేశాడా??

ఎన్టీఆర్ రాంగ్ స్టెప్ వేశాడా??

  • November 5, 2016 / 10:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ రాంగ్ స్టెప్ వేశాడా??

టాలీవుడ్ లో యంగ్ టైగర్ రేంజ్ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు…హిట్స్ పరంగా పెద్ద భారీ హిట్స్ లేనప్పటికీ తాజాగా వచ్చిన నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలు ప్రభంజనం సృష్టించి ఎన్టీఆర్ రేంజ్ ను పెంచాయి. ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ తన మార్కెట్ ను పెంచుకునే క్రమంలో మలయాళంలో మోహన్ లాల్ తో కలసి జనతా గ్యారేజ్ సినిమాని తెరకెక్కించాడు. అయితే ఆది ఎన్టీఆర్ కు కలసి వచ్చిందో లేదో తెలీదు కానీ మోహన్ లాల్ కి మాత్రం బాగా కలసి వచ్చింది అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే….జనత గ్యారేజ్ సినిమాతో ఎన్టీఆర్ ఒక భారీ ప్రయత్నం చేసాడు, మోహన్ లాల్ అడిగినంత చేతిలో పెట్టు కేరళ మార్కెట్ కొసం అంటూ అంత పెద్ద స్టార్ ని పట్టుకొచ్చి తన సినిమాలో పెట్టుకున్నాడు.

సినిమా సూపర్ హిట్ అయ్యి బంపర్ కలక్షన్ లు రాబట్టడం కూడా జరిగింది. కానీ ఎన్టీఆర్ పరంగా మోహన్ లాల్ కేరళ లో ఏమైనా ఉపయోగ పడ్డాడా అంటే లేదనే చెప్పాలి. మంచి రేటు కి సినిమాని అమ్మేసుకున్న మోహన్ లాల్ కనీసం ఎక్కువ థియేటర్ లలో సినిమాని విడుదల కూడా చెయ్యలేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎన్టీఆర్ కి మోహన్ లాల్ చేసిన బెనిఫిట్ మచ్చుకైనా లేదు. ఎన్టీఆర్ వల్ల మాత్రం ఆయన బాగానే లాభాపడ్డాడు. మోహన్‌లాల్ నటనను, ఆయన మంచితనాన్ని తక్కువ చేసే ఉద్ధేశ్యం లేదు కానీ ఇప్పుడు మోహన్‌లాల్ మలయాళం సినిమాలు… తెలుగులో రిలీజ్‌కి రెడీ అవుతూ ఉంటే మాత్రం ఎన్టీఆర్‌ వలన లాభపడిన మోహన్‌లాల్ మాత్రం ఎన్టీఆర్ కి చేసింది ఏమీ లేదు. ఇక అదే క్రమంలో ఎన్టీఆర్ రాగ్ స్టెప్ వేశాడు అన్న టాక్ సైతం బలంగా వినిపిస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janatha garage
  • #koratala siva
  • #Mohanlal
  • #NTR
  • #Tarak

Also Read

Phanindra Narsetti: ఫణీంద్ర నార్సెట్టి ప్లానింగ్ బానే ఉంది.. ఎందుకు వెనకడుగు వేశాడు..!

Chiranjeevi: చిరంజీవి సినిమా ప్రచారం షురూ చేయనున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పటి నుండంటే?

Pawan Kalyan: అర్జున్‌ దాస్‌కి థ్యాంక్యూ చెప్పిన పవన్‌.. పోస్టులో భలే ఫీల్‌ ఉందబ్బా!

Nayanthara: నయన్ – విగ్నేష్ మధ్య మనస్పర్థలు.. అసలు మేటర్ ఇది!

Thammudu Twitter Review: ‘తమ్ముడు’ … ఈ మాత్రం టాక్ సరిపోద్ది!

Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mohanlal: లాలెటన్‌ కుమార్తె కూడా సినిమాల్లోకి.. కథల నుంచి హీరోయిన్‌గా!

L2: Empuraan Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ డిజాస్టర్!

Mohanlal: ప్రశాంత్ వర్మ ప్లానింగ్ మామూలుగా లేదుగా..!

Kannappa Collections: రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కన్నప్ప’

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

trending news

Phanindra Narsetti: ఫణీంద్ర నార్సెట్టి ప్లానింగ్ బానే ఉంది.. ఎందుకు వెనకడుగు వేశాడు..!

Phanindra Narsetti: ఫణీంద్ర నార్సెట్టి ప్లానింగ్ బానే ఉంది.. ఎందుకు వెనకడుగు వేశాడు..!

21 mins ago
Chiranjeevi: చిరంజీవి సినిమా ప్రచారం షురూ చేయనున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పటి నుండంటే?

Chiranjeevi: చిరంజీవి సినిమా ప్రచారం షురూ చేయనున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పటి నుండంటే?

43 mins ago
Pawan Kalyan: అర్జున్‌ దాస్‌కి థ్యాంక్యూ చెప్పిన పవన్‌.. పోస్టులో భలే ఫీల్‌ ఉందబ్బా!

Pawan Kalyan: అర్జున్‌ దాస్‌కి థ్యాంక్యూ చెప్పిన పవన్‌.. పోస్టులో భలే ఫీల్‌ ఉందబ్బా!

6 hours ago
Nayanthara: నయన్ – విగ్నేష్ మధ్య మనస్పర్థలు.. అసలు మేటర్ ఇది!

Nayanthara: నయన్ – విగ్నేష్ మధ్య మనస్పర్థలు.. అసలు మేటర్ ఇది!

6 hours ago
Thammudu Twitter Review: ‘తమ్ముడు’ … ఈ మాత్రం టాక్ సరిపోద్ది!

Thammudu Twitter Review: ‘తమ్ముడు’ … ఈ మాత్రం టాక్ సరిపోద్ది!

6 hours ago

latest news

Deepika Padukone: ఆ గ్రేట్‌ 35 మందిలో ఒకరిగా దీపిక పడుకొణె.. ఏంటా గౌరవమంటే?

38 mins ago
స్టార్‌ హీరో కొడుకు విషయంలో ఇంత జరిగిందా? కుర్రాడు గ్రేట్ కదా!

47 mins ago
Rashmika: అలాంటప్పుడే సినిమాలు చూడండి.. లేకపోతే వద్దు: రష్మిక కామెంట్స్‌ వైరల్‌!

1 hour ago
Priyanka Chopra: ‘ఓ సినిమా’ కోసం వెయిటింగ్‌ అంటూ కామెంట్‌.. రాజమౌళి ఆపుతున్నారా?

Nithiin: ‘తమ్ముడు’ సినిమా ప్రచార శైలి.. నితిన్‌ ఆ విషయంలో నిర్ణయం తీసుకున్నాడా?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version