Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » వైరల్ అవుతున్న ‘హిప్పీ’ భామ హాట్ పిక్స్…!

వైరల్ అవుతున్న ‘హిప్పీ’ భామ హాట్ పిక్స్…!

  • March 29, 2020 / 01:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరల్ అవుతున్న ‘హిప్పీ’ భామ హాట్ పిక్స్…!

టాలీవుడ్ లో హీరోయిన్ గా నిలదొక్కుకోవాలి అంటే గ్లామర్ షో మాత్రమే చేస్తే సరిపోదు… నటిగా మంచి గుర్తింపు కూడా తెచ్చుకోవాలి. ఈ రెండు లేకపోతే ఇక్కడ నిలదొక్కుకోవడం కష్టం. ఈ రెండు క్వాలిటీస్ ఉన్న హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి కోవకు చెందిన బ్యూటీ… దిగంగన సూర్య వంశీ. ఈ బ్యూటీ మల్టీ ట్యాలెంటడ్.ఈమె సింగర్ అలాగే రైటర్ కూడా. తెలుగు ప్రేక్షకులకి ఈమె ‘హిప్పీ’ చిత్రంతో పరిచయం అయ్యింది.

Digangana Suryavanshi Latest Photoshoot Stills

ఆ చిత్రం పెద్దగా ఆడలేదు కనీసం ఇప్పుడు ఎవ్వరికీ గుర్తుండి కూడా ఉండదేమో. కానీ దిగంగన సూర్యవంశీ నటనకి అలాగే ఆమె గ్లామర్ కు మాత్రం వందకి వంద మార్కులు పడ్డాయి. ఇటీవల ఈమె ‘వలయం’ చిత్రంతో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెద్ద పేరున్న హీరో ఉన్న చిత్రం కాదు కాబట్టి .. ఇది కూడా దిగంగనకు పెద్దగా కలిసి రాలేదు. అయితే ఇప్పుడు గోపిచంద్ … ‘సీటీమార్’ చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది.

Digangana Suryavanshi latest photoshoot stills (2)

సంపత్ నంది డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో దిగంగన ఓ కబడ్డీ ప్లేయర్ గా కనిపిస్తుందట. ఈ చిత్రంలో ఈమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందట. ఈమె నటన కూడా బాగా చేసిందని తెలుస్తుంది. కచ్చితంగా ఈ చిత్రంతో ఈమె లైమ్ లైట్ కు రావడం గ్యారంటీ అని కూడా చిత్ర యూనిట్ సభ్యుల సమాచారం. ఇదిలా ఉంటే.. దిగంగన సూర్య వంశీ రీసెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

Digangana Suryavanshi latest photoshoot stills (3)

2

Digangana Suryavanshi latest photoshoot stills (4)

3

Digangana Suryavanshi latest photoshoot stills (5)

4

Digangana Suryavanshi latest photoshoot stills (6)

5

6

Digangana Suryavanshi latest photoshoot stills (8)

7

Digangana Suryavanshi latest photoshoot stills (9)

8

9

10

Digangana Suryavanshi latest photoshoot stills (12)

11

Digangana Suryavanshi latest photoshoot stills (13)

12

Digangana Suryavanshi latest photoshoot stills (14)

13

Digangana Suryavanshi latest photoshoot stills (15)

14

Digangana Suryavanshi latest photoshoot stills (1)

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Digangana Suryavanshi
  • #Actress Digangana
  • #Actress Digangana Suryavanshi
  • #Digangana
  • #Digangana Suryavanshi

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

16 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

2 days ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

2 days ago

latest news

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

17 hours ago
Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

1 day ago
Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version