Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » క్రేజీ సీక్వెల్ రిలీజ్ ఎప్పుడంటే..?

క్రేజీ సీక్వెల్ రిలీజ్ ఎప్పుడంటే..?

  • December 18, 2020 / 05:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

క్రేజీ సీక్వెల్ రిలీజ్ ఎప్పుడంటే..?

అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎఫ్ 2’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో తెలిసిందే. వెంకీ, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ లు కలిసి నటించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. అతి తక్కువ బడ్జెట్ లో రూపొందించిన ఈ సినిమా దిల్ రాజుకి భారీ లాభాలను తీసుకొచ్చింది. ఇదే నమ్మకంతో ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నిజానికి ఈ సినిమా ఈపాటికే మొదలుకావాలి కానీ కరోనా కారణంగా ఆలస్యమైంది. స్క్రిప్ట్ సిద్ధమైనప్పటికీ పట్టాలెక్కించి పరిస్థితి లేక దర్శకనిర్మాతలు ఎదురుచూశారు.

ఎట్టకేలకు ఈ సినిమాను లాంఛనంగా మొదలైంది. రెగ్యులర్ షూటింగ్ కి చిత్రబృందం సిద్ధంగా ఉంది. సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయాలో కూడా టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారట. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని దిల్ రాజు నిర్ణయించుకున్నాడట. ఇదే విషయాన్ని దర్శకుడు అనీల్ రావిపూడికి చెప్పి వీలైనంత తొందరగా షూటింగ్ పూర్తి చేయమని చెప్పారట. మూడు నెలల్లో సినిమా షూటింగ్ పూర్తి చేసి.. ఏప్రిల్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేయాలనేది చిత్రబృందం ప్లాన్.

అన్నీ పనులు పూర్తి చేసి మే నాటికి ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలని భావిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలకు సంక్రాంతి పండగ బాగా కలిసొస్తుంది. అది మిస్ అయితే ఇక వేసవి. వచ్చే సంక్రాంతికి సినిమా వచ్చే ఛాన్స్ లేదు అందుకే.. వేసవిని టార్గెట్ చేస్తుంది ‘ఎఫ్ 3’ బృందం. సినిమాలో హెవీ యాక్షన్ సీన్స్ లాంటివి ఉండవు.. మొత్తం కామెడీనే కాబట్టి అనీల్ తొందరగానే ఈ సినిమాను పూర్తి చేసే ఛాన్స్ ఉంది.

Most Recommended Video

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arvind
  • #Anil Ravipudi
  • #Dil Raju
  • #F3
  • #mehreen

Also Read

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

related news

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి  ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

Tollywood Summer: సమ్మర్‌ ఫైట్‌: అందరూ రెడీ అంటున్నారు.. అందరి మీదా డౌటే..

Aadarsha Kutumbam: టీమ్‌ని మార్చేస్తున్న త్రివిక్రమ్‌.. వెంకటేశ్‌ సినిమా అనుకున్న టైమ్‌కి అవుతుందా?

Mana ShankaraVaraprasad Garu Collections: 17వ రోజు కూడా కోటి పైనే?

trending news

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

1 hour ago
Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

2 hours ago
Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

17 hours ago
Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

2 days ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

2 days ago

latest news

Kalki 2 : కల్కి 2 షూటింగ్ కి కమల్, అమితాబ్ రెడీ.. అయితే ఆలస్యం ఎవరిదీ..?

Kalki 2 : కల్కి 2 షూటింగ్ కి కమల్, అమితాబ్ రెడీ.. అయితే ఆలస్యం ఎవరిదీ..?

1 hour ago
Manasa Varanasi : బ్రేక్ అప్ పై మిస్ ఇండియా మానస వారణాసి వ్యాఖ్యలు వైరల్..

3 hours ago
KA 2: ఇది విన్నారా.. ఆ హిట్‌ సినిమా సీక్వెల్‌ ఫిక్స్‌.. హీరో మారిపోవచ్చట

4 hours ago
Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

2 days ago
Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version