Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Dil Raju: ఐటీ సోదాలు.. ఫైనల్ గా ఓ క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు!

Dil Raju: ఐటీ సోదాలు.. ఫైనల్ గా ఓ క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు!

  • January 22, 2025 / 08:42 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: ఐటీ సోదాలు.. ఫైనల్ గా ఓ క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు!

టాలీవుడ్‌లో ఆదాయ పన్ను శాఖ (ఐటీ) దాడులు హాట్ టాపిక్‌గా మారుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాతలు, పెద్ద నిర్మాణ సంస్థల నివాసాలు, ఆఫీసులపై సోదాలు కొనసాగుతున్నాయి. ఇందులో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju)  పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇటీవల సంక్రాంతి బరిలో వచ్చిన “సంక్రాంతికి వస్తున్నాం”  (Sankranthiki Vasthunam) సినిమాతో పాటు “గేమ్ ఛేంజర్” (Game Changer) లాంటి భారీ బడ్జెట్ సినిమాల తర్వాత ఆయనపై ఐటీ అధికారులు దృష్టి సారించారు. బుధవారం దిల్ రాజు ఇంట్లో జరుగుతున్న సోదాల సందర్భంగా, ఆయన బాల్కనీలో నుంచి మీడియాను చూస్తూ ఒక సమాధానం అయితే ఇచ్చారు,

Dil Raju

Dil Raju Breaks the Silence on IT Raids (1)

సోదాలు ఎంతసేపు జరిగే అవకాశం ఉంది?’ అని ప్రశ్నించగా.. మన చేతుల్లో ఏముంది? వాళ్లు చెప్పినప్పుడు సోదాలు పూర్తవుతాయి. ఇంతవరకు అన్ని నిబంధనలకు లోబడే మా లావాదేవీలు జరిగాయి.. అని ఓ వివరణ ఇచ్చారు. కేవలం తనపైనే కాకుండా, పరిశ్రమ మొత్తంలో సోదాలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. దిల్ రాజు మాత్రమే కాకుండా, ఆయన సోదరుడు శిరీష్(Shirish), కూతురు హన్సితా రెడ్డి నివాసాలు, అలాగే వ్యాపార భాగస్వామి మ్యాంగో మీడియా రామ్ ఆఫీసులపై కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 దిల్ రాజు ఫ్యామిలీపై కఠినంగా సోదాలు...? అసలు ఏం జరుగుతుంది?
  • 2 'జైలర్' విలన్ బాగోతం.. ఈసారి వీడియో ప్రూఫ్ తో బయటపడింది..!
  • 3 టాలీవుడ్ ఐటీ రెయిడ్స్.. అసలు కారణం ఇదేనా?

IT Officers Taking Dil Raju Wife Tejaswini To Bank (1)

మంగళవారం ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు రెండో రోజుకీ సాగాయి. ప్రధానంగా సినిమా నిర్మాణానికి పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి? లావాదేవీలు పన్ను చట్టాలకు లోబడి ఉన్నాయా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇతర ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ కూడా ఐటి లిస్ట్ లో ఉన్నాయి. మొత్తం 55 బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నట్లు సమాచారం.

Dil Raju said sorry to people

ప్రొడక్షన్ హౌస్‌ల లావాదేవీల డాక్యుమెంట్లు, బ్యాంకు లాకర్లు, ఆర్థిక లెక్కలు అన్నీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వసూళ్ల లెక్కలు, ట్యాక్స్ చెల్లింపుల మధ్య ఉన్న వ్యత్యాసాలను గుర్తించారని వార్తలు వెలువడుతున్నాయి. ఇక త్వరలోనే ఐటీ సోదాలపై దిల్ రాజు, ఇతర నిర్మాణ సంస్థల నుంచి మరింత స్పష్టత వెలువడనుంది.

“ఐటీ దాడులు ఒక్క నా ఇంటిపైనే కాదు.. ఇండస్ట్రీలో అందరి మీద జరుగుతున్నాయి” – దిల్ రాజు #dillraju #gamechanger #DilRaju #ITRaids #ITRaid #DirectorSukumar #Pushpa2TheRule #ravishankar #naveenyerneni pic.twitter.com/D1wa0LKmtN

— The Politician (@ThePolitician__) January 22, 2025

ధనుష్- నాగ్..ల ‘కుబేర’ మరింత ఆలస్యం.. ఏమైందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

3 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

8 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

8 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

6 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

6 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version