Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Dil Raju: సీఎం మాట్లాడని వాటిని కూడా ప్రచారం చేస్తున్నారు : దిల్ రాజు

Dil Raju: సీఎం మాట్లాడని వాటిని కూడా ప్రచారం చేస్తున్నారు : దిల్ రాజు

  • December 26, 2024 / 08:19 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: సీఎం మాట్లాడని వాటిని కూడా ప్రచారం చేస్తున్నారు : దిల్ రాజు

ఈరోజు తెలుగు సినీ పెద్దలు… తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం జరిగింది. దాదాపు రెండున్నర గంటల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక అంశాలపై సినీ పెద్దలతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలో కొన్ని నెగిటివ్ న్యూస్..లు కూడా సోషల్ మీడియాలో ప్రచారమయ్యాయి. రేవంత్ రెడ్డితో పాటు  (Allu Arjun)  సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన కొన్ని విజువల్స్ కూడా పోలీసులు..

Dil Raju

Dil Raju Comments After Meeting CM Revanth Reddy (1)

టాలీవుడ్ పెద్దలకి చూపించి పెద్ద డిబేట్ పెట్టారని, అంతేకాకుండా బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు వంటివి అనుమతించబడవు అని కూడా రేవంత్ రెడ్డి తెలిపినట్టు వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో వీటిపై పెద్ద ఎత్తున డిస్కషన్స్ నడుస్తున్నాయి. తాజాగా వీటిపై దిల్ రాజు (Dil Raju)  స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. “సీఎం గారితో జరిగిన మీటింగ్లో అసలు మాట్లాడని వార్తలని కూడా ప్రచారం చేస్తున్నారు. దయచేసి వాటిని నమ్మకండి. సీఎం రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ చాలా బాగా జరిగింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రేవతి కుటుంబానికి మొత్తం విరాళాలు ఎంతంటే..?
  • 2 ప్రముఖ రైటర్‌కు మాతృవియోగం!
  • 3 అల్లు అర్జున్ కు మద్దతుగా నిలిచిన స్టార్ బ్యూటీ!

0.5 పర్సెంట్ కూడా నెగిటివ్ టాపిక్స్ లేవు. సినీ ఇండస్ట్రీకి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆయన చెప్పారు. బెనిఫిట్ షోలు, టిక్కెట్ రేట్స్ వంటి వాటి గురించి అసలు ప్రస్తావన రాలేదు. అది చాలా చిన్న మేటర్. దాని గురించి ఇప్పుడు చర్చ అనవసరం. సీఎం గారు మాకు చాలా పెద్ద ఛాలెంజ్ పెట్టారు. పోలీసులు సంధ్య థియేటర్ కి సంబంధించి.. మాకు ఎటువంటి వీడియోలు చూపించలేదు.హాలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్లో షూటింగ్ జరుపుకోవాలి.

CM Revanth Reddy BIG Shock To Film Industry (1)

ఆ రేంజ్లో సినిమా పరిశ్రమను అభివృద్ధి చేద్దాం అని చెప్పారు.హైదరాబాద్లో ఉన్న ఐటీ, ఫార్మా రంగాలతో సమానంగా సినిమా పరిశ్రమని చూస్తున్నట్టు సీఎం చెప్పారు.సామాజిక సేవా కార్యక్రమాల్లో సెలబ్రటీలు పాల్గొనాలి అని చెప్పారు. అలాగే గద్దర్ అవార్డ్స్ ను FDC తో అనుసంధానంగా జరగాలి అని సూచించారు” అంటూ చెప్పుకొచ్చారు దిల్ రాజు (Dil Raju) .

– సీఎం రేవంత్ రెడ్డి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు, అది రీచ్ అవాలని చూస్తున్నాం

– సంక్రాంతి సినిమాలు, సినిమా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు అది ఇంపార్టెంట్ కాదు..

– బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు అసలు ఇంపార్టెంటే కాదు, ఇది చాలా చిన్న అంశం..

– ప్రభుత్వం చేసే మంచి పనుల్లో సినిమా… pic.twitter.com/LUMCoEej31

— Filmy Focus (@FilmyFocus) December 26, 2024

జానీ మాస్టర్‌ కొత్త వీడియో రిలీజ్‌… అన్నీ దేవుడికి తెలుసంటూ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #CM Revanth Reddy
  • #Dil Raju

Also Read

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

related news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

trending news

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

1 hour ago
Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

22 hours ago
Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

22 hours ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

23 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

24 hours ago

latest news

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

20 mins ago
Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌  షాకింగ్‌ కామెంట్స్‌

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

2 hours ago
Swetha Lakshman: ఈ ‘గుండు’ కాన్ఫిడెన్స్‌ ఏంటమ్మా తల్లీ.. ఓవర్‌ అనిపించడం లేదూ..

Swetha Lakshman: ఈ ‘గుండు’ కాన్ఫిడెన్స్‌ ఏంటమ్మా తల్లీ.. ఓవర్‌ అనిపించడం లేదూ..

2 hours ago
Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

7 hours ago
Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version