Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » ఆ సినిమా మీద దిల్‌ రాజు భారీ నమ్మకం.. ఏంటో అంత స్పెషల్‌?

ఆ సినిమా మీద దిల్‌ రాజు భారీ నమ్మకం.. ఏంటో అంత స్పెషల్‌?

  • February 13, 2023 / 01:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ సినిమా మీద దిల్‌ రాజు భారీ నమ్మకం.. ఏంటో అంత స్పెషల్‌?

దిల్‌ రాజు కథల ఎంపిక గురించి ఇండస్ట్రీలో కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆయన దృష్టిలో ఏదైనా కథ పడితే.. అదృష్టం అనుకుంటుంటారు. అయితే ఇదంతా గతం. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆయన ఎంతగానో నమ్మిన సినిమాలు తుస్‌ మంటున్నాయి. నమ్మకంగా చేసిన సినిమాలు ఉసూరుమనిపిస్తున్నాయి. చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకు అన్నింటికీ ఇదే పరిస్థితి. ఇలాంటి సమయంలో దిల్‌ రాజు నమ్మి ఓ చిన్న సినిమా చేస్తున్నారు.

అంతేకాదు ఈ సినిమా విషంయలో ఆయన చాలా నమ్మకంగా ఉన్నారట. మా సినిమా బాగా ఆడుతుంది.. ఈ మాట చెప్పని సినిమా మనిషి ఉండరు. ఎందుకంటే ఎవరి సినిమా విషయంలో వారికి నమ్మకం ఉంటుంది. అయితే తొలి సినిమా అందులోనూ దర్శకత్వంలో ఎలాంటి ముందస్తు పని అనుభవం లేని వ్యక్తి చేస్తున్న సినిమా మీద నమ్మకం పెట్టుకున్నారు అంటే.. కచ్చితంగా విషయమే అని చెప్పాలి. అలాంటి సినిమా ‘బలగం’.

కమెడియన్‌గా చాలా సినిమాలు, టీవీ షోలు చేసిన వేణు ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా విషయంలో దిల్‌ రాజు నమ్మకం గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమా విజయం గురించి కాకుండా.. సినిమా తెచ్చి పెట్టే అవార్డుల గురించి మాట్లాడుతున్నారు అంటే ఈ సినిమా మీద దిల్‌ రాజు టీమ్‌ ఎంత నమ్మకంతో ఉందో చెప్పొచ్చు. అవును ‘బలగం’ సినిమా విజయం అందించడంతో పాటు.. మంచి పురస్కారాలు కూడా వస్తాయి అని అంటున్నారు.

దిల్‌ రాజుకు గత కొంతకాలంగా ఏమీ కలసి రావడం లేదు. ‘వకీల్ సాబ్’, ‘ఎఫ్ 3’ విజయాలు సాధించినా.. అంత డబ్బు రాలేదు అంటున్నారు. ‘థ్యాంక్యూ’ డిజాస్టర్‌గా మిగలగా.. ‘వారసుడు’ లెక్కల మీద నమ్మకం లేదు అంటున్నారు. దీంతో తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ‘బలగం’ పక్కా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నారు. అవార్డులు సరే, వసూళ్ల సంగతేంటి అనే మాట కూడా మరోవైపు వినిపిస్తోంది.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balagam
  • #Dil Raju
  • #Producer Dil Raju

Also Read

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

trending news

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

18 hours ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

1 day ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

2 days ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

2 days ago

latest news

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

2 days ago
Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘చెన్నై లవ్ స్టోరీ’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version