Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » సేఫ్ ‘జోన్’లో ఆ నిర్మాత!!!

సేఫ్ ‘జోన్’లో ఆ నిర్మాత!!!

  • April 21, 2016 / 06:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సేఫ్ ‘జోన్’లో ఆ నిర్మాత!!!

ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు అనుకోకుండా పెద్ద ప్రమాదం తప్పింది. అదేదో రోడ్డు ప్రమాధం అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. ఇంతకీ విషయం ఏంటంటే దిల్ రాజు నిర్మాత మాత్రమే కాదు, డిస్‌ట్రిబ్యుటర్ కూడా, దాదాపుగా తన సినిమా ప్రస్థానాన్ని డిస్‌ట్రిబ్యుటర్ గా మొదలు పెట్టిన దిల్ రాజు నిర్మాతగా మరి ముల్టీ స్టారర్ సినిమాలు తీసే అంతగా ఎదిగాడు.

ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ఒక డైరెక్ట్ సినిమా చెయ్యాలని దిల్ రాజు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. కానీ ఆవకాశం పవన్ ఇప్పటివరకూ ఇవ్వకపోవడంతో చేసేది ఏమీ లేక పవన్ ‘సర్దార్’ సినిమాను  డిస్‌ట్రిబ్యూట్ చేసి మెల్లగా పవన్ దృష్టిలో పడేందుకు శత విధాల ప్రయత్నించాడు. ఎలా అయినా నైజాం ఏరియా సర్దార్ హక్కులను తన సొంతం చేసుకోవాలనే విశ్వ ప్రయత్నమే చేశాడు, దాదాపుగా 26 కోట్ల భారీ మొత్తానికి ‘సర్దార్’ నైజాం రైట్స్ పాడడానికి ఇంచుమించు ఎగ్రిమెంట్ స్టేజ్ వరకూ వెళ్లాడు…కానీ అది సక్సెస్ కాలేదు. దానికి కారణం ఈరోస్ సంస్థ అప్పటికే ‘సర్దార్’ నైజాం రైట్స్ ను ఇందిరా ఫిలిమ్స్ కు ఇస్తానని మాట ఇవ్వడం అని అంటున్నారు. అయితే ఆ క్షణంలో ‘సర్దార్’ డిస్ట్రిబ్యూషాన్ రైట్స్ మిస్ అయినందుకు దిల్ రాజ్ చాలా బాధ పడినా, చివరకు తనకు మంచే జరిగింది, సినిమా రిసల్ట్ పుణ్యమా అని ఆ సినిమాను కొనకపోవడమే మంచిది అయ్యింది అని తన సన్నిహితుల వద్ద చెబుతున్నట్లు టాక్. ఏది ఏమైనా, ఒక రకంగా చెప్పాలి అంటే దిల్ రాజు అదృష్టవంతుడే మరి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Dil Raju Movies
  • #pawan kalyan
  • #pawan kalyan Movies

Also Read

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

related news

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

46 mins ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

1 hour ago
Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

2 hours ago
This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

20 hours ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

21 hours ago

latest news

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

44 mins ago
Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Suirya: ‘కరుప్పు’ కోసం సూర్య అంత రిస్క్‌ చేశాడా? యాక్టింగ్‌లో కాదు..

3 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌.. ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

19 hours ago
Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version